»   » ‘బ్రా’ వివాదం.... చెంప చెల్లుమనేలా రిప్లై ఇచ్చిన నటి!

‘బ్రా’ వివాదం.... చెంప చెల్లుమనేలా రిప్లై ఇచ్చిన నటి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
నువ్వు నా *** వైపు చూస్తున్నావు, నీ భార్య ఎలా ఫీలవుతుందో?

హిందీ ఎంటర్టెన్మెంట్ రంగంలో కామెడి నటిగా పాపురల్ అయిన మల్లికా దువా బోల్డ్ యాటిట్యూడ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఓ ఫోటో పోస్టు చేయగా దానికి ఓ వ్యక్తి చాలా నీచమైన కామెంట్ చేశారు. దీంతో అతడి చెంప చెల్లుమనేలా రిప్లై ఇచ్చారు మల్లిక.

 ఏమిటి వివాదం

ఏమిటి వివాదం

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మల్లికా దువా.... ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ ఫోటో పోస్టుచేశారు. దీంతో ఓ వ్యక్తి ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద కామెంట్స్ చేశాడు. కించ పరిచే విధంగా మాట్లాడాడు.

నువ్వు ఎందుకు బ్రా వేసుకోవు?

నువ్వు ఎందుకు బ్రా వేసుకోవు?

మల్లికా దువా పోస్టు చేసిన ఓ ఫోటోపై సదరు వ్యక్తి స్పందిస్తూ.... ‘నువ్వు ఎందుకు ఎప్పుడూ బ్రా వేసుకోవు' అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో మల్లి దువా ఘాటుగానే సమాధానం ఇచ్చింది.

 నీ ప్రవర్తనకు నీ భార్య ఎలా ఫీలవుతుందో?

నీ ప్రవర్తనకు నీ భార్య ఎలా ఫీలవుతుందో?

నువ్వు నా *** వైపు చూస్తున్నారు, ఇలా నీచంగా ఆలోచస్తున్నావు, నీ ఆలోచన తీరు చూసిన నీ భార్య ఎలా ఫీలవుతుందో? అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

 మల్లికా దువాకు సపోర్ట్

మల్లికా దువాకు సపోర్ట్

ఈ బ్రా వివాదంలో మల్లికా దువాకు పలువురు స్త్రీవాదులు సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాంటి నీచమైన కామెంట్లు చేసే వారికి ఆమె తన వ్యాఖ్యలతో తగిన బుద్ది చెప్పిందంటూ ప్రశంసిస్తున్నారు.

 మల్లిక కరెక్ట్

మల్లిక కరెక్ట్

ఈ మధ్య సోషల్ మీడియాలో నటీనటులను అసభ్య పదజాలంలో దూషించడం, వారిపై కామెంట్లు చేయడం లాంటివి ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి వారికి మల్లికా దువా లాగా చెంపపెట్టులాంటి సమాధానాలే కరెక్ట్ అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

English summary
Mallika Dua is very active in the social media. She often comes up with photographs and interesting updates. When she recently posted a pic of herself on the Instagram page, a netizen tried to troll her. He questioned, "Why don't you wear bra all the time?". Mallika didn't hesitate and shot back at him saying that "What does your wife feel about you staring at my tits?"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu