Just In
- 4 hrs ago
ఆనందంలో తప్పు చేసేసింది!.. అయన అలా రిక్వెస్ట్ చేశారంటూ చెబుతోన్న అషూ రెడ్డి
- 4 hrs ago
బిగ్‌బాస్ సీజన్ 5లో శ్రీరెడ్డి.. కంటెస్టెంట్లకు భారీగా ఆఫర్లు.. శరవేగంగా ఏర్పాట్లు..
- 5 hrs ago
రొమాంటిక్ లుక్స్‌తో అదరగొట్టిన పూర్ణ.. వైరల్‌గా బ్యాక్‌డోర్ టీజర్
- 5 hrs ago
పొట్టి బట్టల్లో ఫిదా చేసింది.. లావణ్య త్రిపాఠిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!
Don't Miss!
- News
ప్రోటోకాల్ ఉల్లంఘన: ఇంటికి పిలిపించుకుని కరోనా వ్యాక్సిన వేయించుకున్న మంత్రి
- Finance
బంగారం ధర రూ.50,000కు చేరుకునే ఛాన్స్! రూ.45,500 వద్దనే ధరలు
- Sports
ఇంగ్లండ్‌లోనూ రెండు రోజుల్లో ముగుస్తాయి.. పిచ్‌పై ఫిర్యాదు చేయడానికి ఏంలేదు: ఆర్చర్
- Lifestyle
లైంగిక సంపర్కం సమయంలో మహిళలు చేసే ఈ పనులు పురుషులను ఉద్వేగానికి గురి చేస్తుంది!
- Automobiles
2021 ఫిబ్రవరిలో పుంజుకున్న మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నీ మొగుడు ఎలా వేధిస్తాడు? ఇద్దరి పిల్లల తర్వాత కూడా..నెటిజన్ తుంటరి ప్రశ్న..స్టార్ హీరో భార్య షాకింగ్ జవాబు!
బాలీవుడ్‌లో స్టార్ కపుల్ షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌కు మంచి క్రేజ్ ఉంది. భర్త షాహిద్ కపూర్ అంటే మీరాకు, మీరా అంటే షాహిద్‌కు ఎంతో ప్రేమ ఉందనే విషయం పలు సందర్భాల్లో రుజువైంది. వారిద్దరి న్యోన్యమైన బంధంపై వారి అభిమానుల్లో మంచి అభిప్రాయం ఉంది. తాజాగా Ask Me అంటూ మీరా రాజ్‌పుత్ ఇన్స్‌టాగ్రామ్‌లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్బంగా అభిమానులు అడిగిన తుంటరి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
కాజల్ అగర్వాల్ క్లీవేజ్ షో.. పెళ్లి తర్వాత మరింత గ్లామరస్‌గా

షాహిద్‌తో గొడవ జరిగితే..
షాహిద్ గురించి ఓ నెటిజన్ ప్రశ్న వేస్తూ.. మీరు, మీ భర్త గొడవ పడితే ఎవరు గెలుస్తారు? అంటే ఇంకెవరూ.. నేనే గెలుస్తాను? ఎలాంటి వాదనల్లోనైనా నేనే ముందుంటాను. ఆ విషయంలో నన్ను గెలిచే స్టామినా షాహిద్‌కు లేదు అంటూ మీరా రాజ్‌పుత్ కామెంట్ విసిరారు.

షాహిద్ తప్పులు చేస్తే
ఇక మిమ్మల్ని ఎక్కువగా షాహీద్ బాధపట్టే.. వేధించే విషయం ఏమిటనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. మా రిలేషన్‌లో షాహిద్ చాలా తప్పులు చేస్తుంటారు. వాటిని సరిద్దిద్దడమే నాకు పెద్ద పని. తన చేసే పనులతో నాకు వేధింపులు మొదలవుతాయి. అయితే ఇప్పుడు షాహిద్‌ను మరింత అర్ధం చేసుకొన్నాను. అందుకే మా మధ్య అలాంటి ఇబ్బందులు లేవు అంటూ కామెంట్ చేసింది.
అందాల భామ రీతూ వర్మ హోమ్లీ లుక్.. నిండుదనంతో ఆకట్టుకొంటున్న బ్యూటీ

ప్రేమ పెరుగుతూనే ఉంది అంటూ
షాహిద్ గురించి తన అభిప్రాయాలను మీరా రాజ్‌పుత్ వెల్లడిస్తూ.. షాహిద్ చాలా మెచ్యురిటీ సాధించాడు. అందుకే అతనంటే రోజు రోజుకు ప్రేమ పెరుగుతున్నది. అతడు ఏది చేసిన ఇష్టంగానే ఉంటుంది. అతనంటే ఇంకా ప్రేమ పెరిగిపోతున్నది అని అన్నారు.

వర్కవుట్లతోనే మరింత అందంగా
మీరాతో మరో నెటిజన్ ఇంటరాక్ట్ అవుతూ .. ఇద్దరు పిల్లలు తర్వాత కూడా అంత నాజుకుగా ఎలా ఉన్నారు? అని ప్రశ్నకు.. ఇది నన్ను ప్రతీసారి అడిగే ప్రశ్నే. నా ఆరోగ్యం, శరీర బరువు కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తాను. సరైనా ఆహారం తీసుకొంటాను. నిత్యం వర్కవుట్లు చేస్తాను.అందుకే ప్రాపర్‌గా బరువు తగ్గి యాక్టివ్‌గా ఉంటాను అని చెప్పారు.

నేహా దూపియా షోలో మీరా గురించి షాహిద్
ఇటీవల నేహా దూపియా నిర్వహించే నో ఫిల్టర్ నేహా అనే షోలో షాహిద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాహిద్ మాట్లాడుతూ.. అందరి కుటుంబాల్లో ఉండే విధంగా మా ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. ప్రతీ విషయంలోనే చిన్నపాటి గొడవలు ఉంటాయి. అవి అప్పటి వరకే అంటూ షాహిద్ వివరణ ఇచ్చారు.