మరోసారి ఎంఎస్ ధోని బయోపిక్.. ఈ సారి ఏమిటంటే..
Recommended Video

MS Dhoni The Untold Story Sequel Getting Ready
ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలో బయోపిక్‌లో హవా కొనసాగుతున్నది. తెలుగు మహానటి, హిందీతో సంజు లాంటి జీవిత చరిత్రలు ప్రేక్షకులను మెప్పించాయి. త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్, పుల్లెల గోపిచంద్ జీవిత కథా ఆధారంగా సినిమాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్ ఎంఎస్ ధోని జీవిత కథ ఆధారంగా గతంలో హిందీలో వచ్చిన ఎంఎస్ ధోని: ద అన్‌టోల్డ్ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నదని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశాడు.
ఎంఎస్ ధోని: ద అన్‌టోల్డ్ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నది. 2011 ప్రపంచ కప్ గెలువడానికి ముందు ధోని జీవితానికి సంబంధించిన వ్యక్తిగత, ప్రొఫెషనల్ అంశాలను ఈ సీక్వెల్‌లో ప్రస్తావించనున్నారు అని బాలా ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat
ms dhoni the untold story ms dhoni ramesh bala bollywood ఎంఎస్ ధోని ది అన్‌టోల్డ్ స్టోరి ఎంఎస్ ధోని రమేష్ బాలా బాలీవుడ్


Click it and Unblock the Notifications











