ఎద అందాలే టార్గెట్ గా సీరియల్ నటి హాట్ షో.. అలాంటి డ్రెస్సులో ముందుకు వంగి మరి!
బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్ అండ్ రణ్ బీర్ కపూర్ తొలిసారిగా జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్రం. ఇందులో లేడీ విలన్ గా మెప్పించి ఆకట్టుకుంది హాట్ భామ మౌనీ రాయ్. అంతేకాకుండా ఈ సినిమాలో ఆమె చేసిన నెగెటివ్ రోల్ కి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకుంది. బుల్లితెరపై అనేక సీరియళ్లలో హీరోయిన్ గా అలరించిన ఈ ముద్దుగుమ్మ వెండితెరపై మాత్రం విలన్ గా అట్రాక్ట్ చేసింది. వరుస సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ తో ఫుల్ బిజీగా ఉన్న ఈ హాట్ బ్యూటి సోషల్ మీడియాలో అందాలను బాహటంగా ఆరబోస్తుంటుంది. తాజాగా నెటిజన్లు స్టన్ అయ్యే ఫొటోస్ పోస్ట్ చేసింది.

ఆ సీరియల్ ద్వారా..
గ్లామరస్ ముద్దుగుమ్మ మౌనీ రాయ్ ని హీరోయిన్ గా కంటే నాగినిగానే ఎక్కువ మంది ప్రేక్షకులు గుర్తుపడతారు. నాగిని సీరియల్ తో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటి. ఏకంగా మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇందులో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్న మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ సీరియల్ ను వివిధ ప్రాంతీయ భాషల్లోకి సైతం తీసుకురావడంతో ఈ భామ బాగా ఫేమస్ అయిపోయింది.

భక్తి సీరియళ్లతో..
అందాలతో స్టన్ అయ్యేలా చేసే మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' అనే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించిన మౌనీ రాయ్.. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి తెరంగేట్రం చేసింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర భక్తి సీరియళ్లతో పాపులర్ అయింది.

రాఖీ భాయ్ తో స్టెప్పులు..
బుల్లితెరపై ధారావాహికలు మాత్రమే కాకుండా రన్ మూవీలో స్పెషల్ సాంగ్ లో నర్తించిన హాట్ బ్యూటి మౌనీ రాయ్ పలు చిత్రాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ చేసి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో యశ్ తో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ పార్ట్ 1 లోని గలీ గలీ మే అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో రాఖీ భాయ్ తో కలిసి స్టెప్పులేసింది ఈ భామ. ఈ సాంగ్ హిందీ వెర్షన్ లో మౌనీ స్టెప్పులేస్తే తెలుగులో తెలుగు ఐటమ్ సాంగ్ లో మాత్రం మిల్కీ బ్యూటి తమన్నా చేసింది
వివిధ చిత్రాలు, వీడియో సాంగ్స్..
ఇక హాట్ భామ మౌనీ రాయ్ గతేడాది ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ నిర్మించిన ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసింది. కాగా మౌనీ రాయ్ ముందుగా కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. అలాగే, 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో కథానాయికగా కూడా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో తళుక్కుమంది.
దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు..
బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బ్రహ్మాస్త్రం' చిత్రంలో నటించి ఆకట్టుకుంది మౌనీ రాయ్. ఇందులో మౌనీ రాయ్ లేడీ విలన్ పాత్ర పోషించగా.. ఆమె పాత్ర హాలీవుడ్ పవర్ ఫుల్ క్యారెక్టర్ వాండాను పోలి ఉందని పలు మీమ్స్ కూడా వచ్చాయి. దీంతో పాటు ఈ సినిమా పాన్ ఇండియాగా విడుదల కావండతో మౌనీ రాయ్ నార్త్ తో పాటు సౌత్ లో కూడా గుర్తింపు పొందింది. తాజాగా ఇందులో నటనకు గానూ దాదా సాహెబ్ ఫాల్కె (DPIFF 2023) అవార్డు అందుకుంది.
హాట్ గా ఎక్స్ పోజ్ చేస్తూ..
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సుధీర్ఘ కాలంగా సందడి చేస్తూ వస్తోంది ఫిట్ నెస్ బ్యూటి మౌనీ రాయ్. ఎప్పుడూ తన పర్సనల్, రిలేషన్ షిప్స్, కెరీర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వదులుతూ అభిమానులకు, ప్రేక్షకులకు, నెటిజన్లకు టచ్ లో ఉంటుంది. అలాగే రెగ్యులర్ గా తన అందాలను హాట్‌గా ఎక్స్పోజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది ఈ ముద్దుగుమ్మ.

అలాంటి డ్రెస్సులో ముందుకు వంగి..
గ్లామరస్ భామ మౌనీ రాయ్ తాజాగా వదిలిన ఫొటోల్లో స్లీవ్ లెస్ బ్రౌన్ కలర్ ధరించి ఎద, షోల్డర్ అందాలను హాట్ గా చూపించింది. ఆ డ్రెస్సుకు ఒక వైపు స్ట్రిప్ ఉండగా మరోవైపు లేదు. అలాంటి డ్రెస్సులో మొదటిసారిగా వయ్యారంగా పోజులిస్తూ అందాలు ప్రదర్శించింది. గోడకు చేతులు వెనక నుంచి ఆనించి మరి ముందుకు వంగుతూ ఎద అందాలు చూపించింది. అలాగే అనార్కలి గెటప్పు ధరించిన మౌనీ రాయ్ అందులో కూడా హాట్ గా క్లీవేజ్ షో చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పిక్స్ చూపరులను అట్రాక్ట్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











