బికినీ క్లబ్‌లో నాని హీరోయిన్.. హాట్ హాట్‌గా అగ్నిపరీక్ష

బాలీవుడ్‌‌లో బికినీతో హడలెత్తిస్తున్న హీరోయిన్లలో మలైకా అరోరా, సోఫీ చౌదరీ, షామా సికందర్ ముందు వరుసలో ఉంటారు. ఆఫర్లు లేకుండా కనుమరుగైన హీరోయిన్ వాణి కపూర్ తాజాగా బికినీ క్లబ్‌లో చేరింది. సినిమాలకు దూరమైన ఈ మెరుపు తీగ తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో దర్శనమిచ్చింది.

Nanis Heroine Vaani Kapoor in bikini club

ప్రస్తుతం విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్న వాణి కపూర్ నూలు పోగులేకుండా వీపు వెనుక భాగాన్ని చూపిస్తూ నేను ఎవరినీ అనే విధంగా ఇన్స్‌టాగ్రామ్‌లో ఫొటో పెట్టింది. ఆలోచనలు తుఫాన్ మాదిరిగా చెలరేగుతున్నాయి అంటూ కామెంట్ పెట్టింది. రెండు రంగుల బికినీతో నెటిజన్లకు గిలిగింతలు పెడుతున్నది.

శుద్ద్ దేశీ రొమాన్స్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ అదృష్టాన్ని పరీక్షించుకొన్నది. నేచురల్ స్టార్ నానితో కలిసి అహనా కల్యాణం అనే చిత్రంలో నటించింది. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన చివరి సినిమా బేఫిక్రే చిత్రం. రణవీర్ సింగ్‌తో బ్యూటీ జతకట్టింది.

Nanis Heroine Vaani Kapoor

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటిస్తున్నది. అలాగే షంషేరా చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సంజయ్ దత్‌తో కలిసి నటిస్తున్నది. ఈ గ్యాప్‌లో ఇలా వాణి కపూర్ హాట్ హాట్‌గా కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X