Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఒళ్లంతా అలా పూసుకుంది.. బాలీవుడ్ హీరోయిన్ అందాల విందు అదరహో!!
హీరోయిన్లు నిత్యం ఫిట్‌గా ఉంటూ చర్మ సౌందర్యం పట్ల ఎంతో శ్రద్ద వహిస్తుంటారు. వారు సంపాదించే మొత్తంలో సగానికి పైగా తమ సౌందర్యాన్ని,అందాన్ని పదిల పరుచుకోవడానికే ఖర్చు పెడుతుంటారు. ఈ క్రమంలో కొందరు హీరోయిన్లు పాత పద్దతులను పాటిస్తే మరికొందరు హీరోయిన్లు మాత్రం మోడ్రన్ టెక్నిక్స్‌ను వాడుతుంటారు. కానీ ఈ బాలీవుడ్ భామ మాత్రం నాటి పద్దతులనే అనుసరిస్తోంది. ఒళ్లంతా ఎర్రమట్టిని నింపి చర్మ సౌందర్య రహస్యాన్ని చెప్పేస్తోంది. ఆమె సంగతేంటో ఓ సారి చూద్దాం.
బాలీవుడ్ హాట్ భామ..
బాలీవుడ్ హాట్ భామ నర్గీస్ ఫఖ్రీ గురించి దక్షిణాదిన అంతగా తెలియకపోయినా ఉత్తరాది ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలే. అమెరికన్ మోడల్ అయిన నర్గీస్ బాలీవుడ్‌ను తన స్టెప్పులు, లుక్స్, అందంతో ఓ ఊపు ఊపేస్తోంది. నటించిన మొదటి చిత్రమే (రాక్ స్టార్) మంచి పేరును తీసుకొచ్చింది. అయితే ఆమె హీరోయిన్గా ఉంటూనే ప్రత్యేక గీతాల్లోనూ నర్తించి మెప్పించింది.
స్పెషల్ సాంగ్స్..
నర్గీస్ ఫఖ్రీ ఐటెం సాంగ్స్‌కు పెట్టింది పేరు. ఫటా పోస్టర్ నిఖ్లా హీరో, సల్మాన్ ఖాన్ కిక్, తమిళ చిత్రం సాగసంలో స్పెషల్ సాంగ్‌లో దుమ్ములేపింది. అన్నింటి కంటే కిక్ సినిమాలో యార్ నా మిలే.. సాంగ్‌తో కుర్రకారుకు మత్తెక్కించింది. ఈ పాట, నర్గీస్ స్పెప్పులు ఇప్పటికీ ఫేమస్సే.
సోషల్ మీడియాలో రచ్చ..
ఇక నర్గీస్ అందాలను వీక్షించాలంటే ఆమెను సోషల్ మీడియాలో నిత్యం ఫాలో అవ్వాల్సిందే. ఇన్‌స్టాలో ఆమె షేర్ చేసే ఫోటోలు కుర్రకారుకు పిచ్చెక్కిస్తాయి. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ అప్ డేట్ ఇస్తూనే ఉంటుంది. ఎక్కడి వెళ్లినా సరే ఫోటోలను షేర్ చేయడం మాత్రం మానదు. హాట్ హాట్ ఫోటోలతో నర్గీస్ రచ్చ చేస్తూ ఉంటుంది.
Recommended Video
ఎర్ర మట్టితో..
తాజాగా నర్గీస్ తన ఒళ్లంతా ఎర్రమట్టిని పూసుకుంది. అందాన్ని కాపాడుకోవడానికి ఈ ఎర్రమట్టి స్పా ఉపయోగపడుతుందని తెలిపింది. ఒక్కసారైనా మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండని పాత వాటి నుంచి కొత్త వాటిని వెలికితీయండని చెప్పుకొచ్చింది. మన చర్మానికి ఈ ఎర్రమట్టి స్నానం ఎంతో ఉపయోగపడుతుందని, ఇలా ఎండలో ఉంటే విటమిన్ డీ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపింది.