ఇది క్లియర్.. ఆమె పెళ్ళికి ముందే గర్భవతి.. ఫోటోలు చూడండి!

హాట్ హీరోయిన్ నేహా ధూపియా, మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ తనయుడు అంగద్ బేడీ వివాహం ఎంత హడావిడిగా జరిగిందో అందరికి తేలింది. ఈ ఏడాది ఆరంభంలో వీరిద్దరీ వివాహం అనుకోకుండా జరిగిపోయింది. వీరి వివాహం గురించి మీడియాలో పలు వార్తలు, ఊహాగానాలు వినిపించాయి. ఈ వార్తలని అంగద్ బేడీ కొట్టిపారేశారు. వ్యక్తిగత విషయాల గురించి చర్చించకండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు కూడా. తాజగా ఆ రూమర్స్ నిజమే అని తేలిపోయింది.

 పెళ్ళికి ముందే గర్భవతి

పెళ్ళికి ముందే గర్భవతి

అంగద్ బేడీ, నేహా ధూపియా చాలా కాలంగా రిలేషన్ లో ఉంటున్నారు. కానీ వీరి గురించి ఎక్కడా రూమర్స్ వినిపించలేదు. గుట్టుచప్పుడు కాకుండా వీరి ప్రేమాయణం కొనసాగింది. ఉన్న పళంగా అంగద్, నేహా దుపియా వివాహం చేసుకునేసరికి బాలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

రూమర్స్

నేహా ధూపియా వివాహానికి ముందే గర్భవతి అని అందుకే హడావిడిగా ఈ ఏడాది ఆరంభంలో వివాహం చేసుకున్నారని కథనాలు వినిపించాయి. ఇటీవల ఈ రూమర్స్ పై అంగద్ బేడీ స్పందించాడు. వ్యక్తిగత విషయాలని ఇలా సోషల్ మీడియాలో చర్చించకండి అంటూ మండి పడ్డాడు.

 అంతా నిజమే

అంతా నిజమే

నేహా ధూపియా, అంగద్ బేడీ విషయంలో వచ్చిన రూమర్స్ నిజమే అని తెలిపింది. నేహా ధూపియా గర్భవతిగా ఉన్న ఫోటోలని అంగద్ బేడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తమ ఫ్యామిలీ లోకి మూడో వ్యక్తి రాబోతున్నాడంటూ కామెంట్ పెట్టాడు.

 లక్మే ఫ్యాషన్

లక్మే ఫ్యాషన్


లక్మే ఫ్యాషన్ వీక్ లో గర్భంతో ఉన్న నేహా ధూపియా, అంగద్ కలసి ర్యాంప్ పై నడిచిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అంగద్ బేడీ ప్రస్తుతం బాలీవుడ్ లో నటుడిగా కొనదగుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X