ఘాటు అందాలతో రెచ్చిపోయిన రాంచరణ్ హీరోయిన్.. బికినిలో తడి సోయగాలు!
హాట్ బ్యూటీ నేహా శర్మ తెలుగు సినీ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. తెలుగులో నటించింది ఒక్క చిత్రమే అయినా ఆ చిత్రంలో నేహా శర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాంచరణ్ డెబ్యూ మూవీ చిరుతలో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం తరువాత ఈ భామ తెలుగులో మరో చిత్రం చేయలేదు. బాలీవుడ్ కు వెళ్లిన నేహా అక్కడ ఘాటు ఫోటోషూట్స్ తో దుమ్మురేపుతోంది. నేహా అందాల ఆరబోత చూస్తే ఈ వయ్యారి భామకు సినిమాలో అవకాశాలు ఎందుకు రావడం లేదు అనే అనుమానం కలగడం సహజం. తాజాగా మరో మరు నేహా తన అందాల ఘాటు చూపించింది.

మాక్సిమ్
ప్రముఖ మ్యాగజైన్ మాక్సిమ్ కు ఇచ్చిన ఫోటో షూట్ లో నేహా అందాలు చూస్తే కుర్రకారు పిచ్చెక్కిపోవడం ఖాయం. ఎరుపు, తెలుపు బికినీల్లో తడి అందాలని నేహా శర్మ ఆరబోసింది. ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

అనుకోని విధంగా
కుర్రకారుని గిలిగింతలు పెట్టే అందం నేహా శర్మ సొంతం. కానీ నేహా శర్మకు సినిమా అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కడం లేదు. సోషల్ మీడియాలో నేహా శర్మని ఫాలో అయ్యే కుర్రకారు సంఖ్య భారీగానే ఉంది.

చిరుత తరువాత
చిరుత తరువాత నేహా శర్మకు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. చిరుత తరువాత నేహా శర్మ కుర్రాడు చిత్రంలో నటించినా ఆ చిత్రం నిరాశ పరిచింది. అనుకోకుండా నేహా శర్మ బాలీవుడ్ ని ఎంచుకుంది. సౌత్ ని వదలిపెట్టి బాలీవుడ్ వెళ్లిన చాలా మంది హీరోయిన్ల లాగే నేహా శర్మకు నిరాశఎదురైంది .

బాలీవుడ్
బాలీవుడ్ లో కొన్ని చిన్న చిత్రాల్లో నేహా శర్మ నటించింది. అవేవి ఈ హాట్ బ్యూటీకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ప్రస్తుతం ఇలా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ దర్శక నిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications











