వైరల్ పిక్స్ : టీవీ నటి ఫోటోషూట్.. డ్రెస్సు చూశారా, దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు!
టివి నటి నియా శర్మ మరో మారు వార్తల్లో కెక్కింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నియా శర్మ తన అందచందాలతో నెటిజన్లని ఆకట్టుకోవడం బాగా తెలుసు. కానీ ఈ సారి మాత్రం నియా ప్రయత్నం బెడిసికొట్టింది.

గోల్డ్ 2018 అవార్డ్స్ కోసం నియా శర్మ చేసిన ఫోటో షూట్ విమర్శల పాలైంది. వైట్ డ్రెస్ లో ఎక్స్ పోజింగ్ చేస్తూ చేసిన ఫోటో షూట్ వల్గర్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నియా శర్మని దూషిస్తూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
టివి కార్యక్రమాలలతో బాగా పాపులర్ అయిన నియా శర్మ ఆసియా రెండవ సెక్సీ గర్ల్ గా కూడా అవార్డు అందుకుంది. తాజగా నియా శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ కావడమే కాదు విమర్శలు కూడా తెచ్చిపెడుతున్నాయి.


Click it and Unblock the Notifications











