అందాలను ఆరబెట్టేసిన సుందరి.. నెట్టింట్లో మంటపెట్టిన ‘నాగిని’ నటి

బుల్లితెర నటీమణులు సోషల్ మీడియాలో చేసే రచ్చ స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా ఉంటోంది. వెండితెరపై తారల కంటే బుల్లితెర తారలే ఈ మధ్యే ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు. బుల్లితెరపై వచ్చే ధారావాహికలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో దుమ్ములేపుతూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. ఇలాంటి పోకడ ఉత్తరాది బుల్లితెర నటీమణుల్లో మరీ ఎక్కువగా కనిపిస్తుంది.

నాగిని ఫేమ్..

నాగిని ఫేమ్..

నాగిని సీజన్ 4 నటి నియా శర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. బుల్లితెరపై అంతగా అందాలను ఆరబోయని నియా శర్మ.. సోషల్ మీడియాలో మాత్రం హద్దులు దాటుతుంది. ఆమె బుల్లితెరపై జమాయి రాజా, ఎక్ హజ్రోన్ మెయిన్ మెరీ బెహనా హై, ఇష్క్ మెయిన్ మర్జావాన్. ఖత్రోంకి ఖిలాడి వంటి షోల్లోనూ సత్తా చాటింది. ముఖ్యంగా నాగిని సీరియల్‌తో బాగా ఫేమస్ అయింది.

అలా రచ్చ..

అలా రచ్చ..

నియాత న పుట్టిన రోజు నాడు కట్ చేసిన కేక్ వివాదంగా మారింది. మగవారి ప్రైవేట్ పార్ట్ ఆకారంలో ఉండే కేక్‌ను డిజైన్ చేసి పెట్టారు.. అలా ఆమె తన స్నేహితులతో తన 30వ బర్త్ డే వేడుకులను ఘనంగా సెలెబ్రేట్ చేసుకోవడం, అందులో అలాంటి కేక్ ఉండటంతో సోషల్ మీడియాలో రచ్చ జరిగింది.

జరిగిందేదో జరిగింది..

జరిగిందేదో జరిగింది..

ఇలా తన మీద ట్రోలింగ్ రావడం, బర్త్ డే కేక్, సెలెబ్రేషన్‌లపై నెగెటివ్ కామెంట్స్ రావడంతో నియా కూల్‌గా స్పందించింది. జరిగిందేదో జరిగిందే ఎందుకింత చిల్ అవ్వండి వదిలేయండి అంటూ నియా మరో పోస్ట్ చేసింది. తాజాగా నియా శర్మ చేసిన ఫోటోలు నెట్టింట్లో కుంపటి పెట్టేలా కనిపిస్తున్నాయి.

తాజాగా మరోసారి..

తాజాగా మరోసారి..

నియా శర్మ తన ఎద అందాలను బయట పెట్టేసింది. డీప్ క్లీవేజ్ షోతో నానా హంగామా చేస్తోంది. నియా శర్మ తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంత అందం ఎక్కడ దాచావ్ ఇన్ని రోజులు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X