Janhvi Kapoor: డ్రెస్ మొత్తం కిందకు జారవిడిచిన జాన్వీ.. ఎద అందాలలో నిన్ను మించినోళ్లు లేరు మేడమ్..
బ్యూటీఫుల్ గ్లామరస్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా కుర్రాళ్ళు ఫిదా అయిపోవాల్సిందే అని చాలా సార్లు నిరూపించింది. అమ్మడు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో తన స్టైలే వేరు అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ బ్యూటీకి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు కూడా ఊహాలకందని రేంజ్ లో ఉన్నాయి. అమ్మడు ఎద అందాలను మరింత ఘాటుగా ప్రజెంట్ చేసింది. ఇక ఆ ఫొటోల వివరాల్లోకి వెళితే..

ఆ పేరు వలన..
అతిలోక సుందరిగా తెలుగు వారందరూ పిలుచుకునే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ గా హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తల్లికి ఉన్న స్టార్ డమ్ మాత్రం ఈ భామకు ఎన్ని సినిమాలు చేసినా దక్కడం లేదు. ఇక స్టార్ కిడ్ అనే పేరు ఉండడం నెపోటిజం అనే మహమ్మారి వెంటపడుతూ ఉండడంతో ఇప్పటికీ ఈ భామ సరైన హిట్టు అందుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

కాలం కలిసి రావడం లేదు
అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం గిరి తీసుకోకుండా ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ చేస్తున్న సరే ఈ భామకు ఎందుకో కాలం కలిసి రావడం లేదు. ఈ మధ్యనే జూనియర్ ఎన్టీఆర్ సరసన 30వ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన ఆమె దక్షిణాదిలో హిట్టు కొడితే అయిన మళ్లీ బాలీవుడ్ లో తనకు స్టార్ ఫేమ్ వస్తుంది ఏమో అనే అంచనాలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

అంబానీ ఈవెంట్ లో..
తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. ముకేశ్ అంబానీ భార్య నీతూ అంబానీ ఒక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయగా దాని ఓపెనింగ్ కు ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. ఆ కార్యక్రమానికి హాజరైన జాన్వి కపూర్ ఒక హాట్ అవుట్ ఫిట్ లో మెరిసింది.

ఎద అందాలతో స్టన్నింగ్
జాన్వీ శరీరమంతా పూర్తిగా కప్పబడినట్టుగా కనిపిస్తున్న ఈ ఔట్ఫిట్ లో ఎద అందాలు మాత్రం బిగబట్టినట్టుగా కావాలని ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. గతంలోనే అమ్మడు చాలా సార్లు ఎద అందాలతో షాక్ అయ్యేలా చేసింది. బికినీలో కూడా కనిపించింది కానీ ఈ రేంజ్ లో కిక్ ఇవ్వలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

అద్భుతంగా మెరిసిపోతోంది
అయితే కొంతమంది అభిమానులు ఆమె ఈ హాట్ అవుట్ ఫిట్ లో అద్భుతంగా మెరిసిపోతోంది ఇంకా అద్భుతమైన డ్రెస్సులు ధరించి హాట్ షో చేయాలని కోరుకుంటుంటే మరి కొంత మంది మాత్రం మీరు వెంటనే డిజైన్ ను మార్చాల్సిన టైం వచ్చేసింది. ఇదే అవుట్ ఫిట్ అందాలు ఆరబోయడం సరే అసలు ఏమన్నా అవుట్ ఫీట్ బాగుంది.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరింత అందంగా..
డ్రెస్ కు తగినట్టుగానే ఈ భామ ప్లాటినం జువెలరీ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె అందం మరీంత హైలెట్ అయ్యింది. జాన్వీ గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటోంది. అందుకే ఈ గ్లామర్ ప్రపంచంలో మిమ్మల్ని మించినోళ్లు లేరు మేడమ్ అంటూ మరికొందరు ఫ్యాన్స్ తరచుగా కామెంట్ చేస్తుంటారు.


Click it and Unblock the Notifications











