Don't Miss!
- News సీఎం హోదాలో కొడుకును గెలిపించుకోలేని వ్యక్తి ఇప్పుడు ఎలా గెలుస్తారో చూస్తాం, సీఎం చాలెంజ్ !
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Finance Gold Rate: రంకెలు వేస్తున్న బంగారం ధరలు.. నేడు రూ.3,800 పెరగటంతో..
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
వీడియో : శృంగార తార అందాలు, అదిరిపోయే స్టెప్పులు..ఊర్వశి సొగసు కనుల విందే!
Recommended Video
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న హేట్ స్టోరీ 4 చిత్రం మార్చి 9 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న ప్రచార చిత్రాలు యువతకు ఊపిరిఆడనీయడం లేదు. శృంగార తార ఊర్వశి రౌతేలా, ఇహానా, కరణ్ వాహి నటిస్తున్న ఈ చిత్రం కోసం గ్లామర్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో చూపించబోయే అందాల కనువిందు అలాంటిది మరి. ఇప్పటికే విడుదలైన హేట్ స్టోరీ 4 వీడియో సాంగ్స్ యువతలో హీట్ పెంచేశాయి. ఊర్వశి రౌతేలా గ్లామర్ విన్యాసాల కోసం యువత ఎదురు చూస్తున్నారు. తాజగా మరో వీడియో సాంగ్ విడుదల చేసారు.
అందాల హొయలు, అదిరే స్టెప్పులు
ఆషిక్ బనాయా అపనే సాంగ్ తో ఓ కుదుపు కుదిపిన ఊర్వశి రౌతేలా తాజాగా నామ్ హై మేరా అంటూ ముందుకు వచ్చేసింది. ఈ పాట వినసొంపుగా ఉంటూ ఆకట్టుకుంటోంది. ఊర్వశి అందాలు, అంతకుమించి ఆకట్టుకునేలా స్టెప్పులతో ఇరగదీసింది. సాంగ్ లో ఊర్వశి పెర్ఫామెన్స్ అదుర్స్ అని చెప్పొచ్చు.
గ్లామర్ ప్రియులకు కన్నుల పండుగే
గ్లామర్ ప్రియులకు ఈ సాంగ్ కన్నుల విందే అని చెప్పొచ్చు. ట్రెండీ లుక్ లో ఊర్వశి హాట్ హాట్ గా అదరగొట్టేసింది. ఆమె చూపులు సరిగ్గా యువత గుండెలకు గుచ్చుకునేలా ఉన్నాయి.
రొమాంటిక్ డ్రామా
హాట్ స్టోరీ 4 చిత్రం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. హాట్ స్టోరీ సిరీస్ లో వస్తున్న అన్ని చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. కాగా హాట్ స్టోరీ 4 ని మునుపటికంటే భారీ ఎత్తున చిత్రీకరించారు.
హాట్ సీన్స్ లో చెలరేగిపోయిన ఊర్వశి, ఇహానా
ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలా, ఇహానా ఇద్దరూ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇద్దరూ అందాల ఆరబోతలో చెలరేగిపోయారు. హాట్ సీన్స్ లో వీరు వెండితెరని హీటెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రచార చిత్రాల్లోనే ఇలా ఉంటె ఇక సినిమాలో వీరి గ్లామర్ విన్యాసాలు ఏ స్థాయిలో ఉంటాయో అనే చర్చ జరుగుతోంది.
శృంగార తారగా
ఊర్వశి రౌతేలా కు గ్లామర్ షో కొత్తకాదు. సోషల్ మీడియాలోనే ఈ అమ్మడు హాట్ ఫోజులతో కుర్రకారుని వేడెక్కిస్తోంది. కేవలం ఊర్వశి రౌతేలా కోసం హేట్ స్టోరీ 4 చిత్రం చూడాలనుకునే అభిమానులు ఉన్నారు.
మార్చిలో ప్రేక్షకుల ముందుకు
దర్శకుడు విశాల్ పాండ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 9 న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.