twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్సీగా కనిపించాలని ఇలాంటి డ్రెస్ వేసుకుంటావా.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోలింగ్!

    |

    సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ అందంగా కనిపించడం తప్పనిసరి. హీరోలైనా, హీరోయిన్లైనా వీలైనంత వరకు అందంగా కనిపించడానికే ప్రయత్నిస్తారు. హీరోయిన్ల విషయంలో ఈ గ్లామర్ ఫీట్లు అదుపు తప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. హీరోయిన్లు ధరించే డ్రెస్సులు విషయంలో నెటిజన్ల చేతిలో విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రాకు చేదు అనుభవం ఎదురైంది.

    నమస్తే ఇంగ్లాండ్

    నమస్తే ఇంగ్లాండ్

    స్టార్ హీరో అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా నమస్తే ఇంగ్లాండ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో ఇటీవల అర్జున్ కపూర్, పరిణీతి ఇద్దరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పరిణీతి కాస్త అసహనంగా కనిపించింది. దానికి కారణం ఆమె ధరించిన దుస్తులే.

    సౌకర్యంగా లేని

    సౌకర్యంగా లేని

    పరిణీతి ధరించిన దుస్తులు ఆమెకే సౌకర్యంగా అనిపించలేదు. చాలా టైట్ డ్రెస్ ధరించింది. అందుకే పలుమార్లు డ్రెస్ అడ్జెస్ట్ చేసుకుంటూ, ఇబ్బంది పడుతూ కనిపించింది. పరిణీతి డ్రెస్ గురించి అప్పుడే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైపోయింది.

     సెక్సీగా కనిపించాలని

    సెక్సీగా కనిపించాలని

    సెక్సీగా కనిపించాలనుకోవడం తప్పు కాదు. కానీ ఇలా ఇబ్బంది కలిగించే దుస్తులు ధరించడం అవసరమా అంటూ పరిణీతిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. పరిణీతి ఇకపై అయినా తన స్టైలిస్ట్ ని మార్చుకోవాలి. ఇవి మార్ఫింగ్ చేసిన ఫోటోలు అని చెప్పినా నమ్మేస్తారు.. అంత దారుణంగా ఉన్నాయి. అంటూ నెటిజన్లు పలు విధాలుగా ట్రోల్ చేస్తున్నారు.

     దసరా బరిలో

    దసరా బరిలో

    నమస్తే ఇంగ్లాండ్ చిత్రం దసరాకనుకగా విడుదల కానుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మరోవైపు పరిణీతి జబారియా జోడి చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తోంది.

    English summary
    Parineeti savagely trolled for 'tight' dress. Parineeti and Arjun Kapoor are lead roles in Namaste England
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X