For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నన్ను రోజు నలిపేస్తాడు. ప్రియుడితో పడక గది ఫోటోను షేర్ చేసిన టాప్ హీరోయిన్

  |

  బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులకు తన గ్లామర్‌తో గిలిగింతలు పెట్టిన పూజా బాత్రా ప్రస్తుతం హాట్ హాట్ వీడియోలు, ఫొటోలతో హల్‌చల్ చేస్తున్నది. లేటు వయసులో రెండో పెళ్లి చేసుకొన్నదనే వార్త ప్రచారంలో ఉండగా.. తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దాంతో వారిద్దరి మధ్య పెళ్లి జరిగిందనే వార్తకు కొంత బలం చేకూరింది. తన మొదటి ఎన్నారై భర్తతో విడాకుల తర్వాత బాలీవుడ్‌లో ఓ మోస్తారు నటుడు నవాజ్ షాతో కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్నది. తాజాగా సోషల్ మీడియాలో చేస్తున్న హల్‌చల్ ఏమిటంటే..

   ఓ మూలన మేమిద్దరమని

  ఓ మూలన మేమిద్దరమని

  ప్రస్తుతం పూజా బాత్రా, నవాబ్ షా గోవాలో ప్రైవేట్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఒకే బెడ్‌పై నవాజ్‌తో పడుకొని, సన్నిహితంగా ఉన్న ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. నీ హృదయంలో ఓ మూలన అనే అర్ధం వచ్చేలా కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలోనూ, ప్రధాన మీడియాలో వైరల్‌గా మారింది.

  నన్ను ప్రతీ రోజు నలిపేస్తాడు

  నన్ను ప్రతీ రోజు నలిపేస్తాడు

  కొద్దిరోజుల క్రితం మంచి అడల్ట్ కంటెంట్‌తో ఉన్న ఫొటోను పెట్టింది. ఆ ఫోటో కింద ప్రతీ రోజు నన్ను నలిపేస్తాడు అని కామెంట్ పెట్టింది. దాంతో ఈ అమ్మడి వ్యవహారం శృతిమించిందనే కామెంట్లు వినిపించాయి. లేటు వయసులో ఇలాంటి శృంగారం అవసరమా? సభ్య సమాజానికి చూపించుకోవడంలో అర్థం ఉందా అంటూ కామెంట్ చేశారు.

   గుప్పుమంటున్న పెళ్లి వార్తలు

  గుప్పుమంటున్న పెళ్లి వార్తలు

  గత కొద్దికాలంగా సహజీవనం చేస్తున్న పూజా బాత్రా, నవాబ్ షా ఇద్దరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్నారనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. వీరిద్దరి వివాహం సంప్రదాయబద్దంగా జరిగింది. పెళ్లికి చట్టబద్దత కల్పించడానికి వారు త్వరలోనే తమ వివాహాన్ని రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌లో నమోదు చేసుకోవాలనుకొంటున్నారు అనే కథనాలు వెలుగు చూశాయి. అయితే వారిద్దరూ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

   మొదటి భర్తకు టాటా చెప్పి

  మొదటి భర్తకు టాటా చెప్పి

  గతంలో పూజా బాత్రా వివాహం అమెరికాకు చెందిన డాక్టర్ సోనూ అహ్లువాలియాతో జరిగింది. 2003లో జరిగిన పెళ్లి తర్వాత ఆమె లాస్ ఎంజెలెస్‌లో కాపురం పెట్టింది. అనంతరం వారిద్దరి మధ్య విభేదాలు నెలకొనడంతో పరస్పర అవగాహనతో విడాకులు తీసుకొన్నారు. అప్పటి నుంచి యాక్టర్ నవాబ్ షాతో డేటింగ్ చేస్తూ సహజీవనం సాగిస్తున్నది. పూజాతో రిలేషన్‌ను ఇటీవలే నవాబ్ షా సోషల్ మీడియాలో వెల్లడించారు.

   దంబంగ్ 3 చిత్రంలో

  దంబంగ్ 3 చిత్రంలో

  ఇక పూజా బాత్రా కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో నాగార్జున సరసన సిసింద్రీ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించింది. అలాగే దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన గ్రీకువీరుడు చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. హిందీలో భాయ్, విరాసత్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక నవాబ్ షా భాగ్ మిల్కా భాగ్, దిల్‌వాలే, టైగర్ జిందా హై చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించే దంబంగ్ 3 చిత్రంలో నటిస్తున్నాడు.

  English summary
  Pooja Batra got marriage with actor Nawab Shah news made bollywood media alert. Reports suggest that, Pooja and Nawab have tied the knot in a traditional ceremony, “They have yet to register the marriage but it will happen soon. Their family and close friends are happy for them. They were in Srinagar recently for Nawab’s sister’s wedding”
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X