శాంటా బేబీ అవతారం ఎత్తిన పూనమ్... సెక్సీగా లుక్‌లో క్రిస్మస్ ట్రీట్!
ఇంటర్నెట్ సంచలనం పూనమ్ పాండే క్రిస్మస్ సందర్భంగా అభిమానులకు తన అందాలతో ట్రీట్ ఇచ్చింది. శాంటా బేబీ అవతారం ఎత్తిన ఈ ముంబై బ్యూటీ సెక్సీగా గ్లామర్ ఒలకబోస్తూ హల్ చల్ చేసింది. అభిమానులు డిమాండ్ చేయడం వల్లే ఈ వీడియో పోస్ట్ చేసినట్లు వెల్లడించింది.
తనను ఫాలో అయ్యే ఫ్యాన్స్‌కు క్రిస్మిస్ శుభాకాంక్షలు తెలియజేసిన పూనమ్... తాను పోస్ట్ చేసిన శాంటా బేబీ వీడియోను అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పూనమ్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టెమ్ట్ చేస్తున్న శాంటా బేబీ 2018 వీడియో
ఈ వీడియోలో బికినీలో దర్శనమిచ్చిన పూనమ్ పాండే..... డ్రెస్ విప్పేస్తూ నెటిజన్లను టెమ్ట్ చేసే ప్రయత్నం చేసింది.

అక్కడ ఆదాయం తగ్గిందా?
ఫేస్ బుక్, ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే పూనమ్... గత నెల రోజులుగా వీటికి దూరంగా ఉంది. తన ఫోకస్ అంతా ఇన్‌స్టాగ్రామ్ మీదనే పెట్టినట్లు తెలుస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ఆదాయం తగ్గడం వల్లనే ఆమె రూటు మార్చినట్లు చర్చించుకుంటున్నారు.

ఇన్‌స్టాలో తెగ సంపాదిస్తున్న సెలబ్రిటీలు
ఇప్పుడంతా ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్ నడుస్తోంది. యూత్ మొత్తం ఇటువైపు టర్న్ అవ్వడంతో పలు కార్పొరేట్ కంపెనీలు ఇన్‌స్టాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీలతో తమ బ్రాండ్స్ ప్రమోట్ చేయిస్తున్నాయి. దీంతో ఈ ఫ్లాట్‌ఫాంపై ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది పూనమ్.

2.3 మిలియన్ ఫాలోవర్స్
పూనమ్ పాండేకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 మిలయన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలతో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి. 5 నుంచి 10 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకోవడమే లక్ష్యంగా పూనమ్ ముందుకు సాగుతోంది.


Click it and Unblock the Notifications











