»   » కండోమ్స్ కూడా బ్యాన్ చేస్తారా? హీరోయిన్ కామెంటుతో అంతా షాక్!

కండోమ్స్ కూడా బ్యాన్ చేస్తారా? హీరోయిన్ కామెంటుతో అంతా షాక్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పూనమ్ పాండే... ఈ పేరు చెప్పగానే కుర్రకారుకి బికినీ ఫోటోలు, సెక్సీగా కనిపించే ఒంపుసొంపులు కళ్లముందు మొదలాడుతాయి. పబ్లిసిటీ పెంచుకోవడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రెచ్చిపోతున్న పూనమ్ తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యాన్ నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అయినా... దీని మూలంగా ప్లాస్టింగ్ సంబంధ పరిశ్రమల్లో పని చేసే దాదాపు 3 లక్షల మంది ఉపాధి కోల్పోయారట. ఈ నేపథ్యంలో పూనమ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.

  Poonam Kaur Sensational Comments On Politics
  జోకులు పేల్చిన పూనమ్

  జోకులు పేల్చిన పూనమ్

  పూనమ్ చేసిన వ్యాఖ్యలు చాలా మందికి నవ్వుతెప్పించడమే కాదు... ఎంతోమందిని ఆలోచింపజేశాయి కూడా. ‘ప్లాస్టిక్ బ్యాన్ చేశారు కదా... కొంపతీసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నవారంతా రోడ్లమీద తిరగకూడదా?' అంటూ జోకులు పేల్చింది ఈ ముంబై లేడీ.

  కండోమ్ కూడా బ్యాన్ చేశారా?

  కండోమ్ కూడా బ్యాన్ చేశారా?

  ఇక్కడితో పూనమ్ పాండే ఆగలేదు. ‘ఊరికే అడుగుతున్నాను.... ప్లాస్టిక్ బ్యాన్ ఐటమ్స్ లిస్టులో కండోమ్స్ కూడా ఉన్నాయా?' అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈవిడ కామెంట్లకు షాకవ్వడం నెటిజన్లవంతయింది. పూనమ్ పాండే కామెంట్స్ సోషల్ మీడియాలో ఇపుడు వైరల్ అయ్యాయి.

  'బెడ్ టైమ్ స్టోరీస్'

  'బెడ్ టైమ్ స్టోరీస్'

  ఆ సంగతి పక్కన పెడితే... ఆదాయం పెంచుకోవడంలో భాగంగా తన పేరుతో సొంతగా యాప్ లాంచ్ చేసిన పూనమ్.... ఇందులో హాట్ వీడియోలు, ఫోటోలు అప్ లోడ్ చేస్తూ అభిమానులు అలరిస్తోంది. త్వరలో 'బెడ్ టైమ్ స్టోరీస్' పేరుతో అభిమానులకు మరింత కిక్కెక్కించేందుకు సిద్ధమైంది.

  సంపాదనే లక్ష్యంగా

  సంపాదనే లక్ష్యంగా

  బెడ్ టైమ్ స్టోరీస్ నాటీ యంగ్ గర్ల్స్ & బాయ్ కోసమే అని, దీని ద్వారా ద్వారా వారంలో మూడు రాత్రులు ఎంటర్టెన్మెంట్ పంచబోతున్నట్లు పూనమ్ వెల్లడించారు. ఆమె పోకడ చూస్తుంటే మరిన్ని డర్టీ పనులు చేయబోతోందనేది స్పష్టమవుతోంది. ఈ పోస్టర్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోర్న్ సినిమా పోస్టర్ చూసినట్లుగా ఉందని కొందరు మండి పడుతున్నారు. అయితే పూనమ్ ఇవేమీ పట్టించుకోకుండా తను చేసేది చేసుకుంటూ వెళుతోంది.

  English summary
  Poonam has a huge fan base on social media. It is a known fact that the Maharashtra Government has recently banned plastic. Then came Poonam to take a dig on this matter. She tweeted " Plastic got banned !! People who got plastic surgery shouldn't roam on roads". Well, this funny comment sure made the netizens laugh but this isn't the end. "Just asking.. Is *CONDOM* included in Plastic banned Items?" shared her question on Twitter.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more