»   » పూనమ్ పాండే ప్రేమలో పడింది.. బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా!

పూనమ్ పాండే ప్రేమలో పడింది.. బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎప్పుడూ సంచలనాలతో అల్లాడించే బాలీవుడ్ సెక్స్‌బాంబ్ పూనం పాండే ప్రేమలో మునిగితేలుతున్నట్టు వెల్లడించింది. తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా తాను ప్రేమించే వ్యక్తినీ ఆమె వెల్లడించారు. అమితంగా ప్రేమించే శామ్‌బాంబేతో ఈ జన్మదినం జరుపుకోవడం అత్యుత్తం అని పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. మార్చి 11న పూనం పాండే జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. బర్త్‌డే పార్టీ వేడుకలో తీసిన ఫోటోనే ఆమె సోషల్‌ మీడియాలో షేర్ చేసినట్టు సమాచారం.

 Poonam Pandey falls in love with bollywood producer

పూనం పాండే ప్రేమలో పడింది ఎవరితోనో కాదు.. శామ్‌బాండే బాలీవుడ్ దర్శక, నిర్మాతనే. తన బాయ్‌ఫ్రెండ్‌ గురించి సోషల్‌ మీడియాలో ఆమె ప్రకటించడం ఇదే తొలిసారి. వివాదాస్పద ప్రకటనలు, వీడియోలు, ఫోటోలతో పూనం నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.

English summary
Poonam Pandey revealed that she is in love and even introduced the man. Along with the picture, she shared a beautiful caption which reads: “My best birthday present ever...I love you my boyfriend sambombay.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu