టీనేజ్‌లోనే బికినీ.. లేలేత అందాలతో కవ్విస్తోన్న హీరోయిన్: ఊహించని ఫొటోను షేర్ చేసిన ప్రియాంక

చాలా చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి ప్రపంచ సుందరిగా నిలిచింది హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన నటనతో ఆ తర్వాత సినీ రంగంలో చక్రం తిప్పింది. దాదాపు మూడు దశాబ్ధాలుగా ఇండియన్ సినిమాలో తన హవాను చూపించిన ఈ భామ.. చాలా భాషల్లోనూ నటించి మెప్పించింది. ఇక, నికో జోనస్ అనే పాప్ సింగర్‌ను ప్రేమించి పెళ్లాడిన తర్వాత విచిత్రమైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో లేలేత అందాలతో కవ్విస్తోన్న ఓ బికినీ ఫొటోను షేర్ చేసింది ప్రియాంక. ఆ వివరాలు మీకోసం!

అంటీల కనిపించిన జాన్వీ కపూర్.. బొద్దుగా ముద్దుగుమ్మలా

మిస్ వరల్డ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది

మిస్ వరల్డ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది

చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది ప్రియాంక చోప్రా. ఆ తర్వాత ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే 2000లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా మారిన ఆమె.. అప్పటి నుంచి దాదాపుగా అన్ని భాషల్లో నటిస్తూ తన హవాను చూపిస్తోంది. దీంతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది కూడా. తద్వారా గ్లోబల్ స్టార్ అయింది.

అక్కడకు వెళ్లింది... ప్రేమలో పడి.. పెళ్లితో

అక్కడకు వెళ్లింది... ప్రేమలో పడి.. పెళ్లితో

ఇండియన్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అక్కడ కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించిన ఈ బ్యూటీ.. ఆ సమయంలోనే అమెరికాకు చెందిన నికో జోనస్ అనే పాప్ సింగర్‌తో ప్రేమలో పడింది. తనకంటే వయసులో చిన్నోడు అయిన అతడితో డేటింగ్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత అతడిని వివాహం చేసుకుంది.

అప్పటి నుంచి మారిన ప్రియాంక... ట్రోల్స్

అప్పటి నుంచి మారిన ప్రియాంక... ట్రోల్స్

హాలీవుడ్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే ప్రియాంక చోప్రా వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఇక, నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. పాశ్చాత్యులు వేసుకునే బట్టలను ధరించడంతో పాటు పబ్ కల్చర్‌ను అలవాటు చేసుకుంది. అలాగే, సిగరెట్ స్మోకింగ్ కూడా చేస్తోంది. దీంతో ఈ అమ్మడిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

‘అన్‌ఫినీష్‌డ్'తో ప్రకంపనలు రేపిన బ్యూటీ

‘అన్‌ఫినీష్‌డ్'తో ప్రకంపనలు రేపిన బ్యూటీ

ప్రియాంక చోప్రా ఇటీవల 'అన్‌ఫినీష్‌డ్' పేరుతో పుస్తక రూపంలో తన ఆత్మకథను మార్కెట్‌లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఎన్నో అంశాలను అందులో ప్రస్తావించిందామె. కొందరు దర్శక నిర్మాతలు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, బట్టలు తీసి చూపించమన్నారని, సర్జరీలు చేయించుకోమన్నారని సంచలన ఆరోపణలు చేసింది ప్రియాంక.

ఎప్పుడూ అందులోనే.. భారీ స్థాయిలో క్రేజ్

ఎప్పుడూ అందులోనే.. భారీ స్థాయిలో క్రేజ్

ప్రియాంక చోప్రా కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో కెరీర్ సంబంధిత విశేషాలను సైతం ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. ఈ కారణంగానే ఆమెకు భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడి.. ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు.

ఊహించని ఫొటోను షేర్ చేసిన ప్రియాంక

ఊహించని ఫొటోను షేర్ చేసిన ప్రియాంక

ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అప్‌డేట్లను ఇచ్చే ప్రియాంక చోప్రా.. తరచూ తన ఫొటోలను, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా దిగిన పిక్‌లను తన సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ క్రమంలోనే తాజాగా చాలా ఏళ్ల క్రితం నాటి ఓ ఊహించని ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

లేలేత అందాలతో కవ్విస్తోన్న హీరోయిన్

లేలేత అందాలతో కవ్విస్తోన్న హీరోయిన్

ప్రియాంక చోప్రా టీనేజ్‌లో ఉండగానే మిస్ వరల్డ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన 19వ ఏటలో దిగిన ఓ బికినీ ఫొటోను తాజాగా షేర్ చేసిందామె. ఈ పిక్‌లో ఆమె లేలేత అందాలతో కవ్విస్తోంది. అయితే, ఇది పట్టి పట్టి చూస్తే తప్ప ఇందులో ఉన్నది ప్రియాంక అన్న విషయం చాలా మందికి తెలియదు. అంతలా మార్పులు కనిపిస్తున్నాయి. అందుకే ఈ పిక్ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X