టివి షోలో బ్రా లేకుండా ప్రియాంక చోప్రా.. వైరల్ అవుతున్న వీడియోలు!

Recommended Video

Priyanka Chopra's Braless Photos Going Viral In Social Media ! | Filmibeat Telugu

ప్రియాంక చోప్రా తన బోల్డ్ నెస్,అందం, పెర్ఫామెన్స్ తో 36 ఏళ్ల వయసులో కూడా ఇంటర్నేషనల్ స్టార్ గా రాణిస్తోంది. యంగ్ మ్యుజీషియన్ నిక్ జోనస్ తో ప్రియాంక చోప్రా వివాహం గత ఏడాదే జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ సుందరిగా తన ప్రస్తానని ప్రారంభించిన ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాల్లో కూడా రాణిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ జిమ్మీ ఫాలెన్ నిర్వహించే టాక్ షోకు ఇటీవల ప్రియాంక చోప్రా హాజరైంది. ఈ షోలో ప్రియాంక చోప్రా హాట్ లుక్ వైరల్ అవుతోంది.

 హాట్ డ్రెస్

హాట్ డ్రెస్

ఈ షోలో ప్రియాంక అదిరిపోయే హాట్ డ్రెస్ లో కనిపించింది. బ్రా లెస్ గా ఉన్న ప్రియాంక దృశ్యాలు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే ట్రోలింగ్ కూడా షురూ అయింది. ప్రియాంక చోప్రా ఈ షోలో తరచుగా తన డ్రెస్ ని అడ్జెస్ట్ చేసుకుంటూ కనిపించింది. ఇంత ఇబ్బంది కరంగా డ్రెస్ వేసుకోవలసిన అవసరం ఏంటని నెటిజన్లు పిసికి ట్రోల్ చేస్తున్నారు. మరో మారు ప్రియాంక చోప్రా తన క్లివేజ్ షోతో మతులు పోగొడుతోంది.

సరదాగా

సరదాగా

ఈ షో మొత్తం జిమ్మీ ఫాలెన్, ప్రియాంక చోప్రా మధ్య సరదా సంభాషణ సాగింది. తన భర్త నిక్ జోనస్ తో ప్రేమ,పెళ్లి గురించి అనేక ఆసక్తికర విషయాలని ప్రియాంక చోప్ర బయట పెట్టింది. గత ఏడాది నిక్ జోనస్, ప్రియాంక వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరిగిన సంగతి తెలిసిందే. నిక్ కన్నా పీసీ దాదాపు పదేళ్లు వయసులో పెద్దది. అయినా కూడా వీరి మధ్య ఘాడమైన ప్రేమ సాగడంతో ఈ జంట ఒక్కటయ్యారు.

మిస్టరీ ఫోటో గురించి

ప్రియాంక చోప్రా నిక్ జోనస్ ఒళ్ళో పడుకుని నిద్రుస్తున్న ఓ ఫోటో ఈ మధ్యన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. బెడ్ రూమ్ లో కూడా కెమెరా పెట్టుకుంటారా అంటూ నెటిజన్లు సెటైర్లు వేశారు. కానీ ఆ ఫోటో అసలు విషయాన్ని పీసీ బయట పెట్టింది. ఆ సమయంలో తాను నిద్రిస్తున్నానని, నిక్ మాత్రం టివి చూస్తున్నాడు. మా కజిన్ ఈ ఫోని తీసింది అంటూ ఆ మిస్టరీ ఫోటో సీక్రెట్ రివీల్ చేసింది.

ఆ ఐడియా అతడితే

ఆ ఐడియా అతడితే

తాను, నిక్ జోనస్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాక ఎక్కడ, ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు ఐడియా లేదు. ఇండియాలో హిందూ సంప్రదాయంలోనే పెళ్లి చేసుకుందాం అని నిక్ జోనస్ స్వయంగా తనని అడిగినట్లు ప్రియాంక వెల్లడించింది. ఏది ఏమైనా తాజా లుక్ తో ప్రియాంక మరో మారు ఆమె ఫోటోలు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X