For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాబోయ్ ఇదేం డ్రెస్: స్టార్ హీరోయిన్‌ను అందులో చూసి అవాక్కవుతున్న సినీ ప్రియులు

  By Manoj
  |

  భారతదేశంలోని ఉన్న చాలా ఇండస్ట్రీల్లో సినిమాలు చేసింది బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఎన్నో ఏళ్లుగా ఇండియన్ సినిమాలో తనదైన ముద్రను వేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్‌లో టాప్ పొజిషన్‌లో చాలా కాలం పాటు కొనసాగింది. అందంతో పాటు అభినయంలోనూ ఆకట్టుకునే నటి కావడంతో ఈమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా సుపరిచితురాలు అయిపోయింది. కొన్నేళ్ల నుంచి ప్రియాంక ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ప్రియాంక వేసుకున్న డ్రెస్సే.

  ఇండియాలోనే కాదు.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది

  ఇండియాలోనే కాదు.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది

  బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సహా ఎన్నో ఇండస్ట్రీల్లో స్ట్రెయిట్ చిత్రాలు చేసిన ప్రియాంక.. హాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అక్కడ కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది. దీంతో ప్రియాంక చోప్రా క్రేజ్ ఖండాంతరాలను దాటిపోయింది. ప్రస్తుతం ఆమె ఇక్కడా.. అక్కడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

  అక్కడే ప్రేమలో పడింది.. ఇక్కడ పెళ్లాడింది

  అక్కడే ప్రేమలో పడింది.. ఇక్కడ పెళ్లాడింది

  హాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన సమయంలో ప్రియాంక చోప్రా నిక్‌ జోనస్‌ అనే ఓ సింగర్‌తో డేటింగ్ చేసేసింది. ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది. వీళ్ల పెళ్లి రెండు చోట్ల జరిగింది. ఇండియాలో గ్రాండ్‌గా నిర్వహించిన రిసెప్షన్ పార్టీకి చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వివాహం తర్వాత ప్రియాంక అమెరికాలోనే ఉంటోంది.

  అక్కడి వాటికి అలవాటు పడిపోయింది

  అక్కడి వాటికి అలవాటు పడిపోయింది

  వివాహం తర్వాత ప్రియాంక ప్రవర్తనలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె అక్కడి కల్చర్‌కు బాగా అలవాటు పడిపోయింది. ఇక, కొద్దిరోజుల క్రితం ఆమె పుట్టినరోజు సందర్భంగా భర్త, మరికొందరితో కలిసి సిగరెట్ కాలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే బహిరంగంగా లిప్‌లాక్‌లు ఇస్తూ వార్తల్లోకి ఎక్కుతోంది.

  అందులోనూ మరిపోయింది.. అందుకే ఇలా

  అందులోనూ మరిపోయింది.. అందుకే ఇలా

  మరీ ముఖ్యంగా నిక్‌తో వివాహం జరిగిన తర్వాత ప్రియాంక డ్రెస్సింగ్‌లో కూడా బాగా మార్పులు వచ్చాయి. గతంలో ఆమె అప్పుడప్పుడూ మాత్రమే క్లీవేజ్ షో చేసేది. కానీ, ఇప్పుడు మాత్రం ఆమె వేసుకున్న ప్రతి డ్రెస్ అలాగే ఉంటోంది. అంతేకాదు, వాటి ధరలు కూడా భారీగా ఉంటున్నాయి. దీంతో ప్రియాంక నిరంతంర వార్తల్లో మనిషిగా మారిపోయింది.

  Golden Globes 2020 : Pretty in Pink Priyanka Chopra Owns Red Carpet ||
  బాబోయ్ ఇదేం డ్రెస్.. అవాక్కవుతున్న సినీ ప్రియులు

  బాబోయ్ ఇదేం డ్రెస్.. అవాక్కవుతున్న సినీ ప్రియులు

  ఇక, తాజాగా ప్రియాంక చోప్రా మరోసారి చర్చనీయాంశం అయింది. దీనికి కారణం ఆమె వేసుకున్న డ్రెస్సే. గత రాత్రి ఆమె తన భర్త నిక్‌తో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లింది. ఆ సమయంలో లండన్‌లో తయారు చేసిన కుఖవేరా మిడ్డీ డ్రెస్‌ను వేసుకుంది. ఇందులో ప్రియాంక చాలా అగ్లీగా కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ అయిపోయాయి. అదే సమయంలో ఆమెపై ట్రోల్స్ వర్షం కురుస్తోంది.

  English summary
  Bollywood Star Actor Priyanka Chopra proved she is the perfect picture of grace as a Pakistani girl yelled at her and claimed she was a hypocrite for her tweet where she hailed the Indian Army, back in March.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X