»   » బికినీలో హాట్‌హాట్‌గా ప్రియాంక.. హాలీవుడ్ నటుడి డీసెంట్ ప్రపోజల్!

బికినీలో హాట్‌హాట్‌గా ప్రియాంక.. హాలీవుడ్ నటుడి డీసెంట్ ప్రపోజల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా తన ఇన్స్‌టాగ్రామ్‌లో హాట్ హాట్‌ ఫోటోలు పోస్టు చేస్తూ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్నది. తాజాగా రెడ్ డ్రెస్‌లో కాలీఫోర్నియా బీచ్‌లో సేద తీరుతున్న ప్రియాంక ఫొటోను ఆమె తల్లి మధు చోప్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కాలిఫోర్నియాలోని బేవెర్లీ హిల్స్‌‌లో నెత్తిన పెద్ద టోపి, చేతిలో డ్రింక్‌తో ప్రియాంక ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఆమె నటిస్తున్న క్వాంటికో టీవీ సిరీస్ క్యాన్సిల్ అయింది. ఈ నేపథ్యంలో ప్రియాంకతో హాలీవుడ్‌ కాల్ పెన్ సోషల్ మీడియాలో సరదా సంభాషణ జరిపారు. ఇద్దరి కలిసి ఓ చిత్రంలో నటిద్దాం అని పెన్ ప్రపోజల్ పెట్టారు. అందుకు ప్రియాంక కూడా సరేనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Priyanka Chopra looks in hot in Red bikini

ప్రస్తుతం బాలీవుడ్‌లో సల్మాన్ జతకట్టిన ప్రియాంక భారత్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానున్నది.

English summary
Priyanka Chopra is making sure she keeps her fans on Instagram glued to her account, thanks to the photos that the diva has been sharing. Yesterday, after a few photos with her mother Madhu Chopra, the actress posted a picture of herself in a red monokini.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X