సందడి మొదలైంది: ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ పెళ్లి వేడుక పూర్తి వివరాలు!

Recommended Video

Priyanka Chopra-Nick Jonas' Wedding : PeeCee Wedding Ceremony & Costume Designing Details Filmibeat

బాలీవుడ్ ప్రేమ జంట దీపిక-రణవీర్ సింగ్ పెళ్లి చేసుకుని సెలబ్రేషన్స్‌లో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. మరో పది రోజుల్లో బి టౌన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా-హాలీవుడ్ నటుడు నిక్ జొనాస్ పెళ్లి వేడుక మొదలు కానుంది. ఆగస్టులో వీరి ఎంగేజ్మెంట్ జరుగగా...డిసెంబర్ మొదటి వారంలో వెడ్డింగ్ సెలబ్రేషన్ ప్రారంభం కానుంది.

జోధ్‌పూర్‌లో ఉమైద్ భవన్ వీరి పెళ్లి వేడుకకు వేదిక కానుంది. ఆల్రెడీ పెళ్లి పనులు మొదలయ్యాయి. ప్రియాంక తల్లి మధు చోప్రా జోధ్‌పూర్ సందర్శించి ఏర్పాట్లకు సంబంధించిన పనులను పర్యవేక్షించారు. తొలుత హిందూ స్టైల్ వెడ్డింగ్, మర్నాడు క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ జరుగబోతోందట.

ప్రియాంక-నిక్ జొనాస్ వెడ్డింగ్ డేట్స్

ప్రియాంక-నిక్ జొనాస్ వెడ్డింగ్ డేట్స్

ప్రియాంక, నిక్ జొనాస్ వివాహం ఇరువురి సాంప్రదాయం ప్రకారం రెండు సార్లు జరుగనుంది. డిసెంబర్ 2న ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం.... డిసెంబర్ 3న క్రిస్టియన్ ట్రెడిషన్ ప్రకారం వివాహ వేడుక జరుగబోతోందని తెలుస్తోంది.

రాల్ఫ్ లోరెన్ దుస్తుల్లో ప్రియాంక చోప్రా

రాల్ఫ్ లోరెన్ దుస్తుల్లో ప్రియాంక చోప్రా

హిందూ వివాహం జరిగే రోజు ప్రియాంక చోప్రా అబు జానీ-సందీప్ ఖోస్లా క్రియేషన్ దుస్తులు ధరించబోతోంది. క్రిస్టియన్ వెడ్డింగ్ రోజు రాల్ఫ్ లోరెన్ డిజైనర్ గౌనులో దర్శనమివ్వబోతోంది.

ఐవరీ సూట్లో నిక్ జొనాస్

ఐవరీ సూట్లో నిక్ జొనాస్

క్రిస్టియన్ వెడ్డింగ్ రోజు వరుడు నిక్ జొనాస్ ఐవరీ సూట్లో దర్శనమివ్వబోతున్నాడు. ప్రియాంక రెడ్ కలర్ గౌనులో మెరవబోతోందని తెలుస్తోంది. పెళ్లి వేడుకలో ఇద్దరూ ది మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా కనిపించబోతున్నారని టాక్.

హై ప్రొఫైల్ వెడ్డింగ్

హై ప్రొఫైల్ వెడ్డింగ్

నిక్ జొనాస్ అమెరికన్ సింగర్, హాలీవుడ్ నటుడు కావడంతో.... పలువురు అమెరికన్ స్టార్స్ కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్ కోసం భద్రత ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో చేస్తున్నారు.

సంగీత్ వేడుకలో నిక్ జొనాస్ డాన్స్

సంగీత్ వేడుకలో నిక్ జొనాస్ డాన్స్

పెళ్లికి ముందు జరిగే సంగీత్ వేడుకలో నిక్ జొనాన్స్ సింగింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు పలు బాలీవుడ్ పాటలకు డాన్స్ చేయబోతున్నారట. కొరియోగ్రాఫర్ గణేష్ హెగ్డే ఆధ్వర్యంలో నిక్ జొనాస్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X