ప్రియాంక చోప్రా నిశ్చితార్థం డేట్ ఫిక్స్ అయిందా?

By Bojja Kumar

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కొన్ని రోజులుగా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరి ఎంగేజ్మెంట్ జరుగుతుందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఈ విషయమై ప్రియాంక ఫ్రెండ్ కంగనా రనౌత్ స్పందిస్తూ.... ఈ వార్తలు నిజమే అని, త్వరలోనే వారి ఎంగేజ్మెంట్ జరుగబోతోందని స్పష్టం చేశారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రియాంక-నిక్ జొనాస్ ఎంగేజ్మెంట్ సెప్టెంబర్ 16న జరుగుతుందని, ఇదే రోజు నిక్ 26వ పుట్టినరోజు కావడంతో ఇలా ప్లాన్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Priyanka Chopra And Nick Jonas To engagement In September?

ఇంత తక్కువ సమయంలో ఇద్దరి రిలేషన్‌షిప్ పెళ్లి వరకు వెళుతుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ప్రియాంక చోప్రా, నిక్ మధ్య పరిచయం ఏర్పడటానికి కారణం హాలీవుడ్ నటుడు డ్వేజ్ జాన్సన్. ప్రియాంకతో బేవాచ్ మూవీలో నటించిన డ్వేజ్ జాన్సన్... నిక్‌తో కలిసి మరో సినిమాలో నటించాడు. ఓ పార్టీలో ఇద్దరినీ పరిచయం చేశాడు. అలా వారి మధ్య మొదలైన స్నేహం ఇక్కడి వరకు వచ్చింది.

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ 'భారత్'లో ప్రియాంక నటించాల్సి ఉండగా అర్దాంతరంగా తప్పుకుంది. అందుకు కారణం నిక్ జొనాస్‌తో ప్రేమాయణమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. అతడితో పెళ్లి కోసమే ఈ సినిమాను వదులుకుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X