భర్త విషయంలో ప్రియాంక తప్పు ఎత్తి చూపిన నెటిజన్లు!
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ పెళ్లి తర్వాత మరింత పాపులర్ అయ్యారు. ఈ అమెరికా కుర్ర సింగర్‌ను పెళ్లాడిన తర్వాత ఈ ఇండియన్ బ్యూటీపై హాలీవుడ్ మీడియా సర్కిల్ ఫోకస్ కూడా బాగా పెరిగింది. ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే అమెరికన్ల సంఖ్య కూడా రెట్టింపు అయింది. ఈ క్రమంలో ఆమె ఏ పోస్ట్ పెట్టినా క్విక్ రియాక్షన్ వస్తోంది.
ప్రియాంక భర్త నిక్ జోనస్ 'విల్లా వన్' పేరుతో తన సొంత టకీలా బ్రాండ్ లాంచ్ చేశాడు. సినిమా స్టార్లు, ప్లాప్ స్టార్లు తమ సొంత బ్రాండ్ దుస్తులు, పెర్ఫ్యూమ్ లాంచ్ చేసినట్లే టకీలా బ్రాండ్ కూడా మార్కెట్లోకి తేవడం ఈ మధ్య ట్రెండ్ అయింది.

Click it and Unblock the Notifications