సెక్సీ డ్రెస్సుతో పిచ్చెక్కిస్తోంది: హాట్ ప్లేసులో అలా, ఇదే కొత్త ఫ్యాషన్
ఫ్యాషన్ ప్రపంచం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఫ్యాషన్ వేర్ ధరించడంలో సినీ తారలు ఎప్పుడూ ముందుంటారు. కొత్త డిజైన్స్ తొలుత సినిమా తారలు ట్రై చేయడం, అవి సక్సెస్ అయిన తర్వాత జన సమాన్యంలో కూడా పాపులర్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రియాంక చోప్రా సరికొత్త ఫ్యాషన్ దుస్తులు ధరించి హాట్ టాపిక్ అయింది. ఈ దుస్తులు డిజైన్ చేసిన తీరే భిన్నంగా ఉంది. సాధారణంగా క్లీవేజ్ షోతో సెక్సీగా హీరోన్లు దుస్తులు ధరించడం మనం గతంలో చూశాం. ఇది మాత్రం అందుకు భిన్నంగా డిఫరెంటుగా ఉండటంతో చర్చనీయాంశమైంది.

అందరి చూపు ప్రియాంక చోప్రా వైపే
ఈ సరికొత్త సెక్సీ డ్రెస్సు వేసుకుని ప్రియాంక చోప్రా నడిచి వెళుతుంటే అందరి చూపు ఆమె వైపే. ఆమె డ్రెస్ చాలా కొత్తగా ఉందని, ఈ డ్రెస్సులో ఆమె మరింత అందంగా కనబడుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

చాలా డీసెంటుగా ఉంది
ఈ సరికొత్త డిజైనింగ్ డ్రెస్సులో ఎలాంటి అసభ్యత లేకుండా చాలా డీసెంటుగా ఉందని, ఈ కొత్త ఫ్యాషన్ మున్ముందు సాధారణ జనాల్లో కూడా పాపులర్ అయ్యే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

క్వాంటికో ప్రమోషన్స్
ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో మూడో సీజన్లో నటిస్తోంది. ఈ షో ప్రమోషన్లో పాల్గొన్న సందర్భంగా న్యూయార్క్ సిటీలో జరిగిన ఓ ఈ వెంటులో ఆమె ఈ డ్రెస్సు ధరించింది.

కొన్ని రోజులుగా అమెరికాలోనే...
ప్రియాంక చోప్రా కొన్ని రోజులుగా న్యూయార్క్ సిటీలోనే ఉంటున్నారు. వరుసగా హాలీవుడ్ ప్రాజెక్టులు, అమెరికన్ టీవీ సిరీస్‌లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. రెండు మూడేళ్లుగా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మళ్లీ ఇండియన్ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో భాగంగా కథలు వింటున్నారు.


Click it and Unblock the Notifications











