Just In
- 47 min ago
నాకు నలుగురు లవర్స్.. ఆ ఫోటోలు మీ ముందుంచుతా.. విజయ్ దేవరకొండ ఓపెన్ స్టేట్మెంట్
- 1 hr ago
ఓ విషయంలో చిరంజీవిని గుర్తు చేస్తున్న బన్నీ.. ఆ సీన్స్ అన్నీ అలానే ఉంటాయట
- 2 hrs ago
సుడిగాలి సుధీర్‌తో వర్కౌట్ అవుతుందా? అనుకున్నా.. అప్పుడే కమిటయ్యా.. హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
- 2 hrs ago
RRR: రాజమౌళి స్ట్రాంగ్ వార్నింగ్.. ఎన్టీఆర్, రామ్ చరణ్లనూ వదలని జక్కన్న!
Don't Miss!
- Technology
బింగే సర్వీసును ఒక నెల ఉచితంగా అందిస్తున్న టాటా స్కై
- Sports
నా కెరీర్లో చాలా స్పెషల్ ఇన్నింగ్స్ .. అనుష్కకు వెడ్డింగ్ గిఫ్ట్ ఇదే!!
- News
Citizenship Bill:హిందూ భావజాల ప్రభుత్వం..ముస్లింలకు చోటేదన్న విదేశీ మీడియా
- Finance
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రూ.33,923 కోట్లు, పోలవరానికి ముందే రూ.5,103 కోట్ల రుణం
- Lifestyle
గురువారం మీ రాశిఫలాలు 12-12-2019
- Automobiles
జావా మోటార్సైకిళ్లకోసం ఎదురుచూడాల్సిన కాలం కేవలం 5నెలలు మాత్రమే
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ప్రియాంక చోప్రా బెడ్ రూమ్ సర్‌ప్రైజ్.. భర్త చూసి! ఆన్‌లైన్‌లో వీడియో వైరల్
బాలీవుడ్ టు హాలీవుడ్ అందరికీ సుపరిచితం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. హీరోయిన్లందరిలో తాను భిన్నం అన్నట్లుగా తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడి ప్రత్యేకతను చాటుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లయ్యాక అతగాడితో షికార్లు కొడుతూ వారి వారి ముద్దు ముచ్చటకు సంబంధించిన అన్ని అప్‌డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటూ వస్తోంది ప్రియాంక. ఈ నేపథ్యంలోనే ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ బెడ్ రూమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? వివరాల్లోకి పోతే..

సోషల్ మీడియాకే సెగలు పుట్టేలా ప్రియాంక ఎంజాయ్
పెళ్లి తర్వాత అమెరికాలోనే సెటిలై భర్తతో జాలీగా గడుపుతోంది ప్రియాంక. పెళ్ళికి ముందు నుంచే అతనితో తెగ షికార్లు కొడుతూ ఎంజాయ్ చేసిన ఈమె పెళ్లయ్యాక ఆ డోస్ మరింత పెంచేసింది. భర్తతో ఆమె వేసే హాలీడే ట్రిప్పులు, చిట్టిపొట్టి దుస్తులతో భర్త కౌగిలిలో బీచుల ఒడ్డున ఆమె చేసిన ఎంజాయ్ సోషల్ మీడియాకే సెగలు పుట్టించింది.

ప్రియాంకకు అలవాటు.. బెడ్ రూమ్ వీడియో
భర్తతో అలా అలా షికార్లు కొట్టడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం ప్రియాంకకు అలవాటు. ఈ పోస్టుల్లో భర్త నిక్ జోనస్ గురించి కూడా ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటుంది ప్రియాంక. వీళ్ళ అప్‌డేట్స్ కోసం నెటిజన్లు సైతం ఆమె ఖాతాపై ఓ కన్నేసి ఉంచుతారు. అయితే ఈ సారి మాత్రం వీరి బెడ్ రూమ్ వీడియో బయటకు రావడం సెన్సేషన్ అయింది.

అతన్ని నిద్ర లేపి మరీ ప్రియాంక చోప్రా
బెడ్ రూమ్‌లో భర్త నిక్ జోనస్‌ను సర్‌ప్రైజ్ చేసింది ప్రియాంక. భర్త నిక్ జోనస్ బెడ్‌పై పడుకుని ఉండగా ప్రియాంక చోప్రా అతన్ని నిద్ర లేపి మరీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ సర్‌ప్రైజ్ ఏంటో ఈ వీడియోలో మీరే చూడండి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. భార్యాభర్తలకు సంబంధించిన వీడియో కావడంతో నెటిజన్లు దీనికోసమే తెగ వెతుకుతున్నారు.
|
బహిరంగంగా ముద్దు పెట్టుకుని
ఈ జంట పెళ్లైన కొత్తలో ఓ బహిరంగ ప్రదేశంలో ముద్దు పెట్టుకుంటూ కెమెరాల కంటికి చిక్కింది. ఆ సమయంలో అందరూ దీని గురించే మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో ప్రియాంకను నెటిజన్లు తెగ ట్రోల్స్ చేశారు. ఆ తర్వాత కూడా ఆమె ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన పడుతూనే ఉంది.

నా భార్య చాలా పాఠాలు నేర్పింది.. ప్రియాంక భర్త
ఇక ఇటీవలే ప్రియాంక భర్త నిక్ జోనస్ స్పందిస్తూ.. ''నా భార్య ఇండియన్. ఆమె హిందువు. అంతేకాదు అన్నింటిలోనూ ఆమె అసమానురాలు. ఆమె సంస్కృతీ సంప్రదాయాల గురించి నాకు చాలా పాఠాలు నేర్పింది. ఆమెను నేనెంతో ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మేమిద్దం ఎంతో సరదాగా జీవితాన్ని గడుపుతున్నాం. అందరికీ కార్వా చౌత్ శుభాకాంక్షలు'' అని పేర్కొన్నాడు.