twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా డ్రైవరే చూసేశాడు, నేనేమైనా చేయవచ్చు.. నగ్న చిత్రాల గురించి రాధికా ఆప్టే సంచలనం!

    |

    Recommended Video

    Radhika Apte Shares Her Darkest Secrets To Media

    వివాదాస్పద నటి రాధికా ఆప్టే మరో మారు తన నోటికి పని చెప్పింది. ఏ విషయం గురించి అయినా తటపటాయించుకోకుండా బోల్డ్ గా మాట్లాడేయడం ఈ అమ్మడి నైజం. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో సైతం రాధికా ఆప్టే మాట్లాడిన సంగతులు గురించి వింటే ముక్కున వేలేసుకుంటారు. వెండి తెరకు మాత్రమే పరిమితమైన విషయాలు, ఎప్పుడో గడిచిపోయిన సంగతులని సైతం తవ్వుకుని మరీ వివాదం చేస్తోంది. అది రాధికా ధైర్యం అని కొందరు అంటుంటే.. పబ్లిసిటీ కోసం అని మరికొందరు విమర్శిస్తున్నారు.

    పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

    నటించే ప్రసక్తే లేదు

    నటించే ప్రసక్తే లేదు

    కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న కొద్దిమంది హీరోయిన్లలో రాధికా ఆప్టే ఒకరు. ముఖ్యంగా దక్షణాది చిత్రాలపై రాధికా ఘాటుగా విమర్శలు చేసింది. తెలుగు చిత్రాల్లో నటించే సమయంలో తనని చాలా ఇబ్బందులకు గురి చేశారని, ఇకపై తెలుగు చిత్రాల్లో నటించానని ఆ మధ్యన తేల్చి చెప్పేసింది.

    షార్ట్ ఫిల్మ్‌లో నగ్నంగా

    షార్ట్ ఫిల్మ్‌లో నగ్నంగా

    రాధిక ఆప్టేపై 2015 లోనే విమర్శలు మొదలయ్యాయి. అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన మ్యాడ్లీ అనే షార్ట్ ఫిలింలో రాధిక నగ్నంగా నటించిన సంచలనం రేపింది. అప్పటి నుంచే రాధికపై విమర్శలు మొదలయ్యాయి. ఆ విమర్శలను రాధిక పెద్దగా పట్టించుకోలేదు.

    శృంగార సన్నివేశంలో

    శృంగార సన్నివేశంలో

    2016 లో కూడా రాధికా బోల్డ్ చిత్రాల్లో నటించింది. పార్చ్డ్ అనే చిత్రంలో శృంగార సన్నివేశంలో నగ్నంగా నటించి సెగలు రేపింది. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఈ చిత్రంపై మీడియా నుంచి వస్తున్న ప్రశ్నల నుంచి సైతం రాధికా తెలివిగా తప్పించుకుంది. ఆ చిత్రాన్ని మొదట ఇండియాలో విడుదల చేయరని చెప్పారని ఆ తరువాత నన్ను మోసగించారని తప్పించుకుంది.

    పాతజ్ఞాపకాలు మళ్ళీ

    పాతజ్ఞాపకాలు మళ్ళీ

    ఇటీవల్ జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే తన నగ్న చిత్రలగురించి మాట్లాడింది. రాధిక ఆప్టే చెప్పిన సమాధానం వింటే షాక్ కావాల్సిందే. తన నగ్న చిత్రాలు లీక్ అయిన విషయాన్ని ఎవరిద్వారా తెలుసుకున్నానో తెలుసా అంటూ హాట్ కామెంట్స్ చేసింది.

    నా డ్రైవరే చూసేశాడు

    నా డ్రైవరే చూసేశాడు

    తన నగ్న చిత్రలో సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని మొదట మా అమ్మే నాతో చెప్పింది. న్యూడ్ క్లిప్స్ లీక్ చేసే నాకే మంచి చేశారు. నా గురించి దాచి పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నేనేమైనా చేయవచ్చు అంటూ ఘాటుగా కామెంట్స్ చేసింది. నా నగ్న చిత్రాల గురించి మొదట మా అమ్మ నాతో చెబితే, రెండవ సారి నా కారు డ్రైవరే చెప్పాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

    పబ్లిసిటి కోసమే

    పబ్లిసిటి కోసమే

    రాధిక తాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మరో మారు విమర్శలు చెలరేగుతున్నాయి. ఎప్పుడో జరిగిపోయిన సంగతులని ఇప్పుడు ఎందుకు మళ్ళీ తవ్వుకుంటోంది. అయినా మా అమ్మ నా న్యూడ్ క్లిప్స్ చూసిందని, డ్రైవర్ చూశాడని ఎవరైనా బయటకు చెప్పుకుంటారా అంటూ రాధిక ఆప్టేపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. పబ్లిసిటీ కోసమే రాధికా ఇలా చేస్తోందనే విమర్శలు అధికం అవుతున్నాయి.

    English summary
    Radhika Apte first heard about her leaked nudes from her mom. A couple of years ago a nude clip of hers was leaked, the actress in a recent interview about up about the photo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X