సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాధిక ఆప్టే బికినీ, బ్రా లెస్ ఫోటోస్!
హీరోయిన్ రాధిక ఆప్టే... బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాల్లో నటించారు. అయితే ఆమె సినిమాలకు సంబంధించిన అంశాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇవేవీ లేకుంటే అందాల ఆరబోస్తూ హాట్ టాపిక్ అవుతుంటారు. తాజాగా రాధిక మరోసారి అలాంటి చర్యలతో మీడియాలో హైలెట్ అయింది.
తాజాగా రాధిక తన అందాల ఆరబోతతో ఇంటర్నెట్‌ను మరోసారి హీటెక్కించింది. ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా లేటెస్ట్ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫిక్స్ షేర్ చేశారు. సముద్రంలో బోట్ మీద విహరిస్తూ బికినీలో దర్శనమిచ్చి అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది.

రాధిక ఆప్టే హాట్ ఫోజుకు భారీగా లైక్స్
రాధిక ఆప్టే తన బికినీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల మంది అభిమానులు రియాక్ట్ అయ్యారు. లైక్స్, కామెంట్లతో హోరెత్తించారు. మరికొందరైతే ఆమె అందాన్ని పొగుడుతూ కవిత్వాలే రాసేయడం గమనార్హం.

పేపర్ మేగజైన్ కోసం బ్రా లెస్ ఫోటో షూట్
దీంతో పాటు మరో బ్రా లెస్ ఫోటోను కూడా రాధిక ఆప్టే షేర్ చేశారు. పేపర్ మేగజైన్ కోసం ఈ ఫోటో షూట్ చేసినట్లు తెలిపారు. శాంపిల్ పిక్ ఇంత హాటుగా ఉందంటే.. రేపు మేగజైన్లో ప్రింట్ అయ్యే ఫోటోలు ఇంకెంత హాట్‌గా ఉంటాయో అని అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

ఏ విషయంలో అయినా నో మొహమాటం
ఏ విషయం అయినా నిర్మొహమాటంగా చెప్పే రాధిక ఆప్టే.... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆడ మగ మధ్య రెమ్యూనరేషన్లో తేడా ఉండటంపై స్పందించారు. ‘సల్మాన్ ఖాన్ వల్ల రూ. 200 కోట్లు వస్తాయి, నా వల్ల కేవలం 1 కోటి మాత్రమే వస్తుంది అనే పరిస్థితి ఉన్నపుడు.. సల్మాన్‌కే ఎక్కువ చెల్లించాలి. ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదు. అయితే వసూళ్లతో సంబంధం లేని యాక్టర్ల రెమ్యూనరేషన్ విషయంలో చాలా అంతరం ఉంది. లీడ్ క్యారెక్టర్ తల్లిగా చేసే వారి కంటే తండ్రి పాత్ర చేసే వారికి ఎక్కువ ఇస్తున్నారు. ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది' అని తెలిపారు.

వారసత్వంపై
రణవీర్ సింగ్, దీపిక పదుకోన్, కంగనా రనౌత్ లాంటి వారు ఎలాంటి సినీ వారసత్వం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి పెద్ద స్టార్లుగా ఎదిగారు. మరో వైపు స్టార్స్ కిడ్స్‌గా పరిచయం అయి తమ టాలెంటుతో పైకొచ్చివారు ఉన్నారు. స్టార్లుగా ఎదడానికి, వారసత్వానికి సంబంధం లేదని తెలిపారు.


Click it and Unblock the Notifications











