Just In
- 4 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 5 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒకే రోజు ఒకే సమయానికి ఇద్దరు.. నా కంటే చిన్నవాడితో.. రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
రక్తచరిత్ర,ధోని లాంటి సినిమాలతో తెలుగు తెరకు పరిచయమై అందం రాధికా ఆప్టే. బాలయ్యతో లెజెండ్ లాంటి సినిమాలో నటించి అందరికీ దగ్గరైంది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్‌కి పయనమైంది. అక్కడే వరుసగా చిత్రాలను చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. బోల్డ్ డైలాగ్‌లకు, బోల్డ్ సీన్లకు, క్యారెక్టర్లకు పెట్టింది పేరులా మారిపోయిందీ సుందరి. వెబ్ సిరీస్‌లో హీట్ పుట్టించే పాత్రలు చేస్తూ అందరి నోళ్లలో నానుతూ ఉంటుంది.

నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది..
రాధికా ఆప్టే ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ.. హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్‌తో కలిసి ‘వెడ్డింగ్ గెస్ట్'అనే సినిమా చేశానని, అందులో తనకు, దేవ్‌కు బోల్డ్ సీన్స్ ఉన్నాయని తెలిపింది. అందులో ఏకంగా తన వక్షోజాలు, ఇతర ప్రైవేట్ పార్ట్స్ కూడా చూపించేశారని చెప్పుకొచ్చింది. దాంతో తాను కేవలం సెక్స్ సన్నివేశాలు ఉన్న పాత్రల్లోనే నటిస్తానని చాలా మంది అనుకున్నారని తెలిపింది.

తాజాగా మరోసారి ఆసక్తికర కామెంట్స్..
తాజాగా ఆమె నెట్‌ప్లిక్స్‌లో ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేశారు. ఇందులో భాగంగా తన భర్తతో మొదటిసారి డేట్‌కు వెళ్లడానికి గల కారణాన్ని, దాని వెనుకున్న కథను చెప్పింది.

వయసులో తనకంటే చిన్నవాడితో..
వయసులో తన కంటే చిన్నవాడితో తాను ఎప్పడూ డేట్‌కు వెళ్లలేదని తెలిపింది. తనకు ఇప్పటికీ బాగా గుర్తు అని.. ఒకానొక సమయంలో ఇద్దరు అబ్బాయిలు తనను డేట్‌కు రమ్మని పిలిచారని పేర్కొంది. అందులో ఒకతను తన కంటే వయసులో చిన్నవాడనీ... వాళ్లిద్దరు డేట్‌కు రమ్మంది ఒకే రోజు. ఒకే సమయం. నాకేం చేయాలో తెలియదని చెప్పుకొచ్చింది.

అలా చేశా...
ఆ సమయంలో ఓ ఐడియా వచ్చిందని.. మా ఇంటికి ప్రతిరోజూ ఒక పిల్లి వస్తుండేదని, దానికి నేను ఓ చేప పిల్లను ఆహారంగా అందించేదాన్ని చెప్పుకొచ్చింది. వాళ్లు డేట్‌కు రమ్మని అడిగినప్పుడు.. ఇంటికి వెళ్లి పిల్లికి చేపను ఆహారంగా అందించానని తెలిపింది. ఒకవేళ అది చేపను తింటే ఒక అబ్బాయితో.. తినకపోతే నాకంటే చిన్నవాడితో వెళ్లాలని నిర్ణయించుకున్నానని అంది. ఆరోజు ఆ పిల్లి చేపను తిందని, అలా తాను ఒకబ్బాయితో డేట్‌కు వెళ్లానని తెలిపింది. త్వరాత అతన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని.. అతనే తన భర్త బెనిడిక్ట్ అని తన స్టోరీని చెప్పుకొచ్చింది.