twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోషల్ మీడియాలో నగ్న ఫోటో.. చూడగానే షాకవుతున్న నెటిజన్లు

    |

    సోషల్ మీడియా హవా పెరిగాక హద్దులన్నీ చెరిగిపోయాయి. ఎవరికి నచ్చినట్టుగా వారుంటున్నారు. సెలెబ్రిటీలైతే హద్దు మీరి రెచ్చిపోతున్నారు. నిత్యం హాట్ ఫోటోలతో దాడి చేస్తూ ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తారు. అయితే ఇంత వరకు హీరోయిన్లు షేర్ చేసే హాట్ ఫోటోలు, అర్ధనగ్న ఫోటోలనే చూసి ఉంటారు. తాజాగా ఓ హీరో చేసిన నగ్న ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

     అద్దం ముందు నగ్నంగా..

    అద్దం ముందు నగ్నంగా..

    బాలీవుడ్ ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా తనయుడు రాహుల్ ఖన్నాకు సోషల్ మీడియాలో తన అభిమానులను ఎలా ఖుషీ చేయాలో తెలుసు. వెండితెరపై అంతగా వెలగకపోయినా.. ఇలా సోషల్ మీడియాలో మాత్రం నానా రచ్చ చేస్తుంటాడు. తాజాగా షేర్ చేసిన ఫోటో పెద్ద చర్చకే దారితీసింది.

    కొటేషన్ కూడా..

    కొటేషన్ కూడా..

    నగ్న ఫోటోను షేర్ చేస్తూ.. సరైన సమయానికి సరైన ప్లేస్‌లో ఉండటమనే పాఠం ఇందులో ఉన్నట్లు కనిపిస్తుంది అంటూ పోస్ట్ చేశాడు. ఇక రాహుల్ చేసిన పోస్ట్, ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పోస్ట్‌కు మలైకా అరోరా, కరణ్ జోహర్ వంటి వారు స్పందించారు.

    నిట్టూర్చిన కరణ్..

    నిట్టూర్చిన కరణ్..

    రాహుల్ ఖన్నా పోస్ట్ చూసిన కరణ్ స్పందిస్తూ.. ఉహ్ అంటూ నిట్టూర్చాడు. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేద్దామనుకుంటున్నాడు అని నెటిజన్ కామెంట్ చేస్తే.. కాదు అద్దాన్ని బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నాడంటూ.. మలైకా కొంటెగా రిప్లై ఇచ్చింది.

    వింత కామెంట్లతో రచ్చ..

    వింత కామెంట్లతో రచ్చ..

    అద్దంలో నగ్న ఫోటోలను షేర్ చేయగా.. వింత వింత కామెంట్లు వస్తున్నాయి. అక్కడ అడ్డుగా ఏదైనా ఆకు ఉంటే ఊదేసేదాన్ని అంటూ కొందరు కామెంట్ చేయగా.. ఫోటో ఎవరు తీశారు? బాగానే ఉన్నాడా అతను? అంటూ కొంటె కామెంట్లు చేస్తున్నారు.

    English summary
    Rahul Khanna bold mirror selfie Hot Pic Goes Viral. I feel there’s a lesson here about being in the right place at the right time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X