twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Raj Kundra Porn Case శిల్పాశెట్టికి బిగుస్తున్న ఉచ్చు.. 16 పేజీల ఈమెయిల్‌లో రాజ్ కుంద్రా గుట్టురట్టు

    |

    ఇంటర్నేషనల్ పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టికి సంబంధించిన చీకటి కోణాలు బట్టబయలు అవుతున్నాయి. పోలీసుల విచారణలో 16 పేజీల ఈమెయిల్‌లో అనేక విషయాలు బయటపడ్డాయి. తమ దృష్టికి వచ్చిన విషయాలను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల క్షుణ్ణంగా పరిశోధన చేస్తున్నారు. ఈ కేసులో అధికారుల దర్యాప్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

     రాజ్ కుంద్రా కనుసన్నల్లోనే

    రాజ్ కుంద్రా కనుసన్నల్లోనే

    లండన్‌ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే కెర్నిన్ కంపెనీని హాట్ షాట్స్ అనే యాప్‌ను నిర్వహిస్తున్నది. ఆ యాప్ ద్వారా పోర్న్ కంటెంట్ సైబర్ వరల్డ్‌లోకి చేరవేస్తున్నారు. ఈ వ్యవహారమంతా రాజ్ కుంద్రా కనుసన్నళ్లో జరిగింది. వారి మధ్య ఈమెయిల్ సంభాషణలు, వ్యవహారాలు జరిగాయి అనే విషయం ముంబై క్రైమ్ బ్రాంచ్‌ అధికారులు వెల్లడిస్తున్నారు.

    Raj Kundra ఇలాంటి నీచమైన పని చేస్తావా? డబ్బు, పరపతి పోయింది.. భర్తను కొట్టినంత పని చేసిన శిల్పాశెట్టిRaj Kundra ఇలాంటి నీచమైన పని చేస్తావా? డబ్బు, పరపతి పోయింది.. భర్తను కొట్టినంత పని చేసిన శిల్పాశెట్టి

    ఈమెయిల్ వ్యవహారం తెరపైకి

    ఈమెయిల్ వ్యవహారం తెరపైకి

    పోర్న్ రాకెట్ వ్యవహారంలో ప్రతీ అంశం రాజ్ కుంద్రాకు తెలుసు. ప్రతీ ఈమెయిల్ కాపీ రాజ్ కుంద్రాకు వెళ్లింది. మోడల్స్‌కు సంబంధించిన వ్యవహారాలు, వేదికల మార్పు, షూటింగు లోకేషన్ల మార్పుకు సంబంధించిన ప్రతీ వ్యవహారం రాజ్ కుంద్రా పర్యవేక్షణలోనే జరిగాయనే విషయం ఈమెయిల్ సంభాషణల్లో స్పష్టమైందని అధికారులు పేర్కొన్నారు.

    శిల్పాశెట్టికి క్లీన్ చిట్ ఇవ్వలేదు

    శిల్పాశెట్టికి క్లీన్ చిట్ ఇవ్వలేదు

    హాట్ షాట్స్ యాప్‌కు సంబంధించిన పోర్న్ బిజినెస్‌ గురించి తనకు తెలియయనది శిల్పాశెట్టి చెప్పింది. కానీ ఆమెకు కూడా హాట్ షాట్స్ యాప్ కార్యకలాపాలతో సంబంధం ఉంది. ఇంకా శిల్పాశెట్టికి క్లీన్ చీట్ ఇవ్వలేదు. ఆమెపై ఇంకా విచారణ, దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే శిల్పాశెట్టిని విచారించనున్నాం అని ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు స్పష్టం చేశారు.

    స్టార్ హీరోపై గరికపాటి షాకింగ్ కామెంట్స్.. అతను ఏం చేసినా ఇష్టమే.. రాబోయే సినిమా కూడా అదే!స్టార్ హీరోపై గరికపాటి షాకింగ్ కామెంట్స్.. అతను ఏం చేసినా ఇష్టమే.. రాబోయే సినిమా కూడా అదే!

    రాజ్ కుంద్రా కుటుంబ సభ్యులకు పాత్రపై

    రాజ్ కుంద్రా కుటుంబ సభ్యులకు పాత్రపై

    పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా కుటుంబ సభ్యులు పేర్లుకు కూడా తాజాగా బయటకు వచ్చాయి. యష్ థాకూర్, ప్రదీప్ బక్షి అనే రాజ్ కుంద్రా కుటుంబ సభ్యుడికి కూడా ఈ దందాలో సంబంధాలు ఉన్నాయి. కాకపోతే హాట్ షాట్స్ యాప్ వ్యవహారాలన్నీ రాజ్ కుంద్రానే స్వయంగా చూసుకొనే వారు. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత బాధితులంతా కొన్ని ఫిర్యాదులు చేశారు. వాటిని మేము పీరియస్‌గా పరిశీలిస్తున్నాం అని అధికారులు తెలిపారు.

    బర్త్ డే బ్యూటీ కృతి సనన్ బికినీ ఫోటోషూట్.. అందాలవిందులో నెక్స్ట్ లెవల్ అంతే!బర్త్ డే బ్యూటీ కృతి సనన్ బికినీ ఫోటోషూట్.. అందాలవిందులో నెక్స్ట్ లెవల్ అంతే!

    మరో ఇద్దరి అరెస్ట్‌కు రంగం సిద్ధం

    మరో ఇద్దరి అరెస్ట్‌కు రంగం సిద్ధం

    యష్ థాకూర్, ఆనంద్ బక్షికి పోర్న్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయని తేలినందున వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోర్టు ముంబై పోలీసులను కోరింది. దాంతో వారిపై కూడా విచారణ జరుపుతున్నారు. యష్ థాకూర్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.6 కో్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. యష్ సింగపూర్ మొబైల్ నంబర్‌తో రాజ్ కుంద్రా, ఇతరులతో సంభాషణ జరిపారు. త్వరలోనే యష్ థాకూర్‌ను విచారించనున్నట్టు అధికారులు తెలిపారు.

    ఆస్తులను ఆడిట్ చేస్తున్నాం..

    ఆస్తులను ఆడిట్ చేస్తున్నాం..

    రాజ్ కుంద్రాకు సంబంధించిన ఆస్తులు, బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తూ ఆడిట్ చేస్తున్నాం. ఈ కుంభకోణంలో శిల్పాశెట్టికి సంబంధాలు ఉన్నాయనే విషయాలపై అనుమానం ఉంది. ఆమె అకౌంట్లు, వివియాన్ ఇండస్ట్రీ నుంచి ఎంత మొత్తం ఆమె అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయిదనే విషయాలపై ఆరా తీస్తున్నాం అని శిల్పాశెట్టి తెలిపారు.

    English summary
    Raj Kundra Pornography Case: Mumbai police says that No Clean Chit for Shilpa Shetty, 16 page email comes in the case. Actress Shilpa Shetty shouted on Raj Kundra during the interagation. She Questioned Raj Kundra what's the need for such a thing. Heated arguments took place between duo, says mumbai crime brach police.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X