»   » అమ్మాయిలతో శ్మశానానికి.. 350 మందితో అలా పడుకొన్నాడు.. సంజయ్ దత్ గురించి..

అమ్మాయిలతో శ్మశానానికి.. 350 మందితో అలా పడుకొన్నాడు.. సంజయ్ దత్ గురించి..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ఇప్పటి వరకు నేను 350 మందితో పడుకున్నా : సంజయ్ దత్

  నా జీవితంలో ఇప్పటి వరకు నేను 308 మందితో పడుకొని ఉంటాను. ఇక వేశ్యలతో కలిపితే ఒక 350 మంది ఉంటారని అనుకొంటా అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బోల్డ్‌గా చెప్పడం ప్రేక్షకులకే కాదు.. సినీ తారలకు కూడా దిమ్మతిరిగిపోయి ఉంటుంది. సంజయ్ రొమాంటిక్ జీవితానికి సంబంధించిన విషయాలను సంజూ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఆసక్తికరహైన విషయాలను వెల్లడించారు.

  శ్మశానానికి అమ్మాయిలతో సంజు

  శ్మశానానికి అమ్మాయిలతో సంజు

  యవ్వనంలో సంజయ్ దత్ అందగాడు. అతడిని చూసి ప్రేమలో పడని యువతి గానీ, హీరోయిన్లు గానీ లేరంటే అతిశయోక్తిగా ఉంటుంది. తనతో అఫైర్ సాగించే ప్రతీ అమ్మాయిని శ్మశానానికి తీసుకెళ్లేవాడు. అమ్మాయిల సానుభూతి పొందేందుకు చాలా చిట్కాలు ఉపయోగించేవాడు అని రాజ్ కుమార్ హిరాణి తెలిపారు.

  తల్లి సమాధి వద్దకు అని..

  తల్లి సమాధి వద్దకు అని..

  తనతోపాటు శ్మశానికి వచ్చిన అమ్మాయిలతో.. నిన్ను మా అమ్మ సమాధి వద్దకు తీసుకొచ్చాను. మా అమ్మ ఈ లోకం లేదు. ఆమెను పరిచయం చేయడానికి తీసుకొచ్చాను అని సంజూ అనేవాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిలు ఎమోషనల్ అయిపోయి సంజుతో అఫైర్‌లో మునిగిపోవడం వారి వంతు అయ్యేది అని హిరానీ పేర్కొన్నారు.

   గర్ల్‌ఫ్రెండ్స్‌తో సంజూ అబద్దాలు

  గర్ల్‌ఫ్రెండ్స్‌తో సంజూ అబద్దాలు

  అయితే తన తల్లి సమాధి వద్దకు కాకుండా వేరే ఎవరో సమాధి వద్దకు తీసుకెళ్లి అమ్మాయిలతో సంజయ్ దత్ అబద్ధం అడేవాడు అని హిరానీ వెల్లడించేవాడు. ఎవరైన అమ్మాయి తనను మోసగిస్తే దారుణంగా ప్రవర్తించేవాడు అని సంజయ్ మరో కోణాన్ని బయటపెట్టాడు హిరానీ.

  సంజుకు గర్ల్‌ఫ్రెండ్ బ్రేకప్ చెబితే

  సంజుకు గర్ల్‌ఫ్రెండ్ బ్రేకప్ చెబితే

  ఒకసారి సంజయ్‌కి ఓ గర్ల్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత కోపంతో ఊగిపోయిన సంజూ.. తన స్నేహితుడు అప్పుడే కొనుకొన్న కారుతో తన మాజీ ప్రేయసి ఇంటి ముందు ఉన్న కారును ఢీ కొట్టాడు. ఆ తర్వాత తాను ఢీ కొట్టింది.. తన మాజీ ప్రేయసి కొత్త బాయ్‌ఫ్రెండ్ కారును అని సంజుకి తెలిసిన అసలు విషయం తెలిసింది.

   ప్రతీ హీరోయిన్‌తో డేటింగ్

  ప్రతీ హీరోయిన్‌తో డేటింగ్

  సంజయ్ దత్ తన జనరేషన్‌లోని ప్రతీ హీరోయిన్‌తో డేటింగ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కుర్ర హీరోయిన్లతోనే కాదు.. తనకంటే సీనియర్లైన హీరోయిన్లతో కూడా అఫైర్లు నడిపాడు. డ్రగ్స్, మద్యం మత్తులో ఎంతో మంది అమ్మాయిలతో రొమాన్స్ చేశాడు అని హిరానీ పేర్కొన్నారు. సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తీసిన సంజు చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది.

  English summary
  By his own admission, Sanjay Dutt has slept with 308 women. But if you think he charmed women courtesy his good looks and wild lifestyle, think again. In an exclusive interview with India Today, filmmaker Rajkumar Hirani revealed how Dutt actually conned several women by escorting them to his mother's fake grave.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more