బికినీలో రాఖీ సావంత్ హల్‌చల్... చివరకు అది చూపి షాకిచ్చింది!
'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' చిత్రంలో కత్రినా కైఫ్ సురయ్యా పాత్రలో అభిమానులను తన డాన్స్ మూమెంట్స్‌తో అలరించింది. ఈ సినిమాలో కత్రినా కేవలం గ్లామర్ ప్రదర్శనకే పరిమితమైందని చెప్పక తప్పదు. ఈ మూవీలో కత్రినా చేసిన డాన్స్‌ను ఇమిటేట్ చేస్తూ రాఖీ సావంత్ ఓ వీడియో విడుదల చేసింది.
పింక్ బికినీ ధరించిన రాఖీ సావంత్.... కత్రినా మాదిరిగా నడుము ఊపుతూ ఎంటర్టెన్ చేసింది. తన బికినీ అందాలు అలా చూస్తూ ఉండిపోయిన అభిమానులకు చివర్లో తన బ్యాక్ చూపించి షాకిచ్చింది. రాఖీ పోస్ట్ చేసిన ఈ వీడియోలో చాలా వెటకారం కనిపిస్తుందని అంటున్నారు ఫ్యాన్స్.
కత్రినా అభిమానులను ట్రోల్ చేస్తూ
‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమా చూడటానికి థియేటర్లకు వచ్చిన కత్రినా అభిమానులకు నిరాశ మిగిలింది. ఇందులో ఆమె పాత్ర పరిమితంగా ఉండటంతో పాటు సినిమా కూడా ఏ మాత్రం సంతృప్తి పరచలేదు... ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ రాఖీ సావంత్ ఈ వీడియో రిలీజ్ చేసిందని చర్చించుకుంటున్నారు.

రాఖీ సావంత్ వరుస వివాదాలు
బాలీవుడ్లో వివాదాలకు మారు పేరు రాఖీ సావంత్. కేవలం కాంట్రవర్సీలతోనే ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో #మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడటంతో రాఖీ సావంత్ రంగంలోకి దిగి తనుశ్రీ దత్తాతో గొడవ పడిన సంగతి తెలిసిందే. తనుశ్రీ లెస్పియన్ అని, తనను రేప్ చేసిందంటూ చాలా ఆరోపణలు చేసింది.

మర్మాంగాలకు తాళం
అంతటితో ఆగని రాఖీ సావంత్ దేశంలోని అమ్మాయిలు, మహిళలు రేప్ సంఘటనల నుంచి తప్పించుకోవాలంటే.... మర్మాంగాల వద్ద తాళం వేసుకోవాలంటూ వివాదాస్పన ప్రకటనలు చేయడంతో పాటు తాళం ఎలా వేసుకోవాలో వేసుకుని చూపించింది.

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్
‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమా విషయానికొస్తే... భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నెగెటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ సినిమా కథ, తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను నిరాశ పరిచింది.


Click it and Unblock the Notifications











