‘బ్రా’ చోరీ చేశాడు, సిగ్గు లేదు: కాబోయే భర్త వీడియోలతో రాఖీ సావంత్ అరాచకం!
Recommended Video

'మీటూ' ఉద్యమానికి సంబంధించిన వివాదాలు, తనుశ్రీ దత్తా మీద ఆరోపణలతో వారం రోజుల క్రితం వరకు వార్తల్లో నిలిచిన రాఖీ సావంత్ ఇపుడు పూర్తిగా టాపిక్ మార్చేసింది. తన పెళ్లికి సంబంధించిన అంశాలను తెరపైకి తెచ్చి షోల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
'ఇండియా గాట్ టాలెంట్' ఫేం దీపక్ కలాల్‌ను తాను వివాహం చేసుకోబోతున్నట్లు, డిసెంబర్ 31న సాయంత్రం 5:55 కు లాస్ ఏంజిల్స్‌లో తమ పెళ్లి జరుగబోతున్నట్లు వెల్లడిస్తూ రాఖీ సావంత్ శుభలేఖను సైతం తన అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
కాబయో భర్త వీడియోలతో రాఖీ సావంత్ అరాచకం
తాజాగా తనకు కాబోయే భర్తకు సంబంధించిన ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ రాఖీ సావంత్ సోషల్ మీడియాలో అరాచకం క్రియేట్ చేస్తోందనే అభిప్రాయాలు అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నారు. ఇలాంటి దరిద్రమైన వీడియోలో గతంలో తామెప్పుడూ చూడలేదని అంటున్నారు.
‘బ్రా’ చోరీ చేశాడు.. సిగ్గు లేదు
మరో వీడియోలో దీపిక్ కలాల్ బ్రా చోరీ చేశాడంటూ పేర్కొనడంతో పాటు... సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డాడంటూ విమర్శలకు చేసింది. అంతే కాదు ‘డార్లింగ్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు' అంటూ మందలించింది.
దీపిప్ మేరా బహుత్ అచ్చా బచ్చా హై
దీపిక మేరా బహుత్ అచ్చా బచ్చాహై, అతడు బ్రా దొంగిలించే పనులు చేయడు అంటూ... దీపిక కలాల్ తల్లి చెప్పినట్లుగా మరో ఫన్నీ వీడియోను సైతం రాఖీ సావంత్ షేర్ చేశారు.

నిజంగానే వీరి పెళ్లి జరుగుతుందా?
రాఖీ సావంత్, దీపిక్ కలల్ పెళ్లి అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వీరు నిజంగానే పెళ్లి చేసుకుంటారా? లేక కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారా? అనేది మరో నెల రోజులు ఆగితే తప్ప చెప్పడం కష్టం.


Click it and Unblock the Notifications











