రకుల్‌కు చేదు అనుభవం.. బిచ్చగాళ్లు షాక్.. ఎక్కడపడితే అక్కడ టచ్ చేసి.. (వీడియో)

Recommended Video

Rakul Preet Gets Mobbed By Beggars || Filmibeat Telugu

అటు బాలీవుడ్‌లోనూ, ఇటు దక్షిణాదిలోనూ సత్తా చాటుతున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ సత్తా చాటుతున్నది. దే దే ప్యార్ దే సినిమా తర్వాత రకుల్ ప్రీత్‌కు ఉత్తరాదిలోనూ భారీగా అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా బాలీవుడ్‌పై ఎక్కువగా దృష్టిపెట్టింది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌కు ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. బిచ్చగాళ్లు చుట్టుముట్టి వేధించడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. రకుల్‌ను బిచ్చగాళ్లు వేధించిన వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. రకుల్‌కు ఎదురైన వేధింపులు చూస్తే పోకిరిలో బ్రహ్మానందాన్ని వెంటాడిన సీన్ గుర్తు రాకమానదు. ఆ వీడియోను మీరు కూడా చూడండి..

 ముంబైలో రకుల్‌ ప్రీత్‌కు

ముంబైలో రకుల్‌ ప్రీత్‌కు

ముంబైలోని ఓ హోటల్‌‌కు వెళ్లిన సమయంలో రకుల్‌కు ఈ ఘటన ఎదురైంది. డోర్ తీసుకొని బయటకు రాగానే ఆమెను పదిమంది బిచ్చగాళ్లు చుట్టుముట్టి నానా యాగీ చేశారు. డబ్బులు ఇవ్వమని అడ్డగించారు. ఆ సమయంలో ఆమె ఒంటరిగానే కనిపించారు. అంతలో వ్యక్తి వచ్చి ఆమెను కారులో కూర్చొబెట్టారు. దాంతో ఆమె పరిస్థితి అదుపులోకి వచ్చింది.

 రకుల్‌ ప్రీత్‌ను చూడగానే

రకుల్‌ ప్రీత్‌ను చూడగానే

రకుల్‌ను చూడగానే బిచ్చగాళ్లు చుట్టుమూగారు. ఆమెను ఇష్టం వచ్చినట్టు టచ్ చేస్తూ అల్లరి చేశారు. డబ్బు కోసం వెంటపడ్డారు. కారులోకి ఎక్కకుండా అడ్డంగా నిలబడ్డారు. ఆమె ఎంత చెప్పినా వినకుండా డబ్బులు ఇవ్వాలని చుట్టు మూగారు. ఈ వ్యవహారాన్ని చూసిన నెటిజన్లు బిచ్చగాళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రకుల్ ప్రీత్‌ ఇబ్బంది పెట్టిన తీరు చూస్తే

రకుల్ ప్రీత్‌ ఇబ్బంది పెట్టిన తీరు చూస్తే

రకుల్‌ను బిచ్చగాళ్లు ఇబ్బంది పెట్టిన తీరు చూస్తే బాధేసింది. బిచ్చగాళ్ల తీరు చాలా అభ్యంతరకరం. ఓరి దేవుడా.. ఆమెను చూస్తే భయమేసింది. బిచ్చగాళ్లు ఆమె బాడీని ఎక్కడపడితే అక్కడ తాకారు. అలా చేయడం తప్పు. రకుల్ బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. బిచ్చగాళ్లు ఇలా బిహేవ్ చేస్తారా? ఎవరైనా అలా టచ్ చేస్తారా అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

బాడీగార్డును తీసుకెళ్లకూడదా?

రకుల్ ప్రీత్ బయటకు వెళ్లేటప్పుడు బాడీగార్డును వెంట తీసుకెళ్లాలి? బాడీగార్డును వెంట తీసుకెళ్లే స్తోమత లేదా? చూస్తుంటే భలే మజా వేస్తున్నది అని నెటిజన్ కామెంట్ చేశారు. రకుల్‌ను బిచ్చగాళ్లు వేధించిన వీడియో చూస్తే బాధగా ఉంది. దేశంలోని బిచ్చగాళ్లను చూస్తే అసహ్యంగా ఉంది. వాళ్లకు డబ్బు ఇవ్వడం తప్పు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

మన్మథుడు 2లో నాగార్జునతో

మన్మథుడు 2లో నాగార్జునతో

బాలీవుడ్‌లో దే దే ప్యార్ దే సినిమాతో తొలి విజయాన్ని రకుల్ అందుకొన్నారు. ఆ సినిమాలో అందాల ఒలకబోతకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కమర్షియల్‌గా కూడా సినిమా భారీగా కలెక్షన్లు సాధించింది. తాజాగా మిలాప్ జవేరి రూపొందించే మార్జావాన్ చిత్రంలో రకుల్ నటిస్తున్నది. ఈ చిత్రంలో సిద్దార్థ్ మల్హోత్రా, తారా సుతారా, రితేష్ దేశ్‌ముఖ్ నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్నది. అంతేకాకుండా నాగార్జునతో కలిసి మన్మథుడు 2 చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X