జాకెట్ కిందకు జరిపి ఇషా గుప్తా పరువాల ప్రదర్శన.. ఉప్పొంగుతున్న అందాలు చూపిస్తూ!
సోషల్ మీడియాలో హీరోయిన్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. సినీ కెరీర్, పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. ఇక అప్పుడప్పుడు తమ గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ మరింత అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాల్లో గ్లామర్ ఒలకబోత సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం మత్తెక్కించే హాట్ ట్రీట్ తో రెచ్చిపోతున్నారు ఈ ముద్దుగుమ్మలు.
అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఇషా గుప్తా ఒకరు. చేసే సినిమాలు తక్కువా ఉన్నా హాట్ ట్రీట్ తో మాత్రం సూపర్ ఎంటర్టైన్ చేస్తుంటుంది ఈ భామ. తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ తో పాటు ఓ వీడియో వదిలి రచ్చ లేపింది ఇషా గుప్తా.

ఫొటోలు, వీడియోలు వదులుతూ..
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం తెగ పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ఎంతోమంది హీరోహీరోయిన్లు అభిమానులు, ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అలాగే వారికి సంబంధించిన సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా నిర్వహిస్తున్నారు. పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఫొటోలు, వీడియోలు వదులుతూ నిత్యం ప్రేక్షకుల్లో పాపులర్ అవుతున్నారు.

మిస్ ఇండియా పోటీల్లో..
సోషల్ మీడియాతో నిత్యం హాట్ పిక్స్ తో విపరీతంగా హైలెట్ అవుతున్న హీరోయిన్లలో హిందీ హాట్ బ్యూటీ ఇషా గుప్తా ఒకరు. చాలా కాలం నుంచి మోడలింగ్ రంగంలో రాణించిన ఈ ముద్దుగుమ్మ ఇషా గుప్తా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి మోస్ట్ పాపులర్ అయింది. దీంతో వరుసగా హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇందులో భాగాంగానే జన్నత్ 2 మూవీకి పచ్చ జెండా ఊపి నటించింది.

యూత్ లో తెగ పాపులర్..
బాలీవుడ్ మూవీ జన్నత్ 2తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఇషా గుప్తా అదే రంగంలో కిస్సింగ్ హీరోగా పేరొందిన ఇమ్రాన్ హష్మీతో ఘాటు ముద్దు సన్నివేశాల్లో నటించింది. ఇందులో ఆమె నటనకు యూత్ ఫిదా అయిందనే చెప్పవచ్చు. ఇలా ఇషా గుప్తా హాట్ నెస్ కు కొత్త అర్థం చెప్పడంతో యూత్ లో తెగ ఫేమస్ అయింది. జన్నత్ 2 మూవీలో రొమాన్స్ తో అరాచకం సృష్టించిన ఇషా గుప్తా బాలీవుడ్ సినీ రంగంలో చాలా కాలం పాటు మెరుస్తూ వచ్చింది.

అనేక సినిమాల్లో..
బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అందులో రాజ్ 3D, గోరి తేరే ప్యారి మే, హమ్ షకల్, బేబీ, చక్ర్ వ్యూహ్, మేనా రహాన్ యా నా రహూన్, రుస్తుం, టుటక్ టుటక్ టుటియా, కమాండో 2, టోటల్ ధమాల్, బాద్షా హో వంటి తదితర చిత్రాలు ఉన్నాయి. అలాగే తెలుగులోనూ నటించింది ఇషా గుప్తా. సచిన్ జోషి నటించిన వీడెవడు సినిమాలో శ్రుతిగా అలరించింది ఈ నిషా కళ్ల భామ ఇషా గుప్తా.

ఐటమ్ సాంగ్స్ లోనూ..
హాట్ సుందరి ఇషా గుప్తా పలు ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరిసింది. ఇందులో భాగంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్.. ఏక్ బార్ అంటూ చెర్రీతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇదే కాకుండా గెట్ డర్టీ అంటూ పలు ప్రైవేట్ వీడియోలు కూడా చేసి తన హాట్ నెస్ తో అలరించింది ఈ సుందరి.

వెబ్ సిరీస్ లో హాట్ గా..
సినిమాలు, ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాకుండా 2020లో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటి ఇషా గుప్తా. అనంతరం హిందీలో పాపులర్ అయిన ప్రముఖ వెబ్ సిరీస్ ఆశ్రమ్ సీజన్ 3లో అదరగొట్టింది. బాబీ డియోల్ మెయిన్ లీడ్ చేసిన ఈ సిరీస్ మూడో సీజన్ లో అతనితో కలిసి హాట్ రొమాన్స్ పండించింది. ఇందులో తన హాట్ నెస్ తో సిరీస్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్లిందని టాక్ సైతం వినిపించింది. ఇలా హాట్ కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లతో పాపులర్ అయింది ఇషా గుప్తా.
జాకెట్ కిందకు జరిపి..
సినిమాలు, సిరీస్ లు, లవ్ ఎఫైర్స్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తనదైన హాట్ నెస్ ను ప్రదర్శిస్తోంది ఇషా గుప్తా. నగ్నంగా, హాఫ్ నేక్ డ్ ఫొటోలు పెడుతూ బీభత్సం సృష్టిస్తుంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్సులో ఉప్పొంగుతున్న ఎద అందాలను, నాజుకు నాభి అందాలను మరింత హాట్ గా ప్రదర్శించింది ఈ వయ్యారి. జాకెట్ ను కిందకు జరిపి ఎద అందాలను చూపించింది. ఈ ఫొటోషూట్ కి సంబంధించిన వీడియో షేర్ చేసి మరింత రచ్చ లేపింది ఈ హాట్ భామ.


Click it and Unblock the Notifications











