దీపిక ఓ మోసగత్తె.. ఓ కామెడీ పీస్.. మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు!

ప్రేమలో విడిపోయిన సెలెబ్రిటీలు ఆ తరువాత స్నేహితులుగా కొనసాగుతున్న సందర్భాలు ఉన్నాయి. దీపికా, రణబీర్ కపూర్ హాట్ హాట్ లవ్ ఎఫైర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ ప్రేమికులుగా ఉన్న సమయంలో ఒక రేంజ్ లో హంగామా చేశారు. వీళ్లిద్దరి లవ్ బ్రేక్ అప్ అయిన తరువాత కూడా కలసి నటించారు. కానీ ఇపుడు ఏమైందో ఏమో కానీ వీరి మధ్య పచ్చ గడ్ది వేసినా భగ్గు మంటోంది.

పెళ్ళికి రెడీ అవుతూ

పెళ్ళికి రెడీ అవుతూ

ఓ వైపు దీపిక పదుకొనే తన ప్రియుడు రణవీర్ సింగ్ ని వివాహం చేసుకునేందుకు సిద్దం అవుతోంది. రణబీర్ కపూర్ దీపిక, కత్రినకు టాటా చెప్పి అలియ భట్ ప్రేమలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఏమైందో ఏమో కాని రణబీర్, దీపిక పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

 విడిపోయిన తరువాత కుడా

విడిపోయిన తరువాత కుడా

దీపిక, రణబీర్ కపూర్ విడిపోయిన తరువాత కూడా కలసి సినిమాల్లో నటించారు. యే జవాని హై దివానీ, తమాషా చిత్రాలు వీరి లవ్ బ్రేక్ అప్ అయిన తరువాత వచ్చినవే.విడిపోయినప్పటికి ఈ జంట స్నేహితులుగా కొనసాగడం చూసి బాలీవుడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి.

పచ్చ గడ్డి వేసినా

పచ్చ గడ్డి వేసినా

ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మరిపాయింది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇటీవల ఓ సందర్భంలో దీపికకి సంబందించిన ప్రశ్న రణబీర్ కు ఎదురైంది. ఆమెలోని నటనా ప్రతిభని మీరు ఏవిధంగా చూస్తారు అని అడగగా.. నాకేం ఇష్టం ఉండదు.. ఆమెని చూస్తే తమాషాగా అనిపిస్తుంది అని రణబీర్ అన్నాడు.

 అతగాడి సంగతి మీకు తెలియదు

అతగాడి సంగతి మీకు తెలియదు

దీపిక కుడా పలు సందర్భాల్లో రణబీర్ గురించి ఘాటుగానే స్పందిస్తోంది. రణబీర్ కపూర్ అర్థం కాని మనిషి. ఏ సమయంలో ఎలా ఉంటాడో, ఏం ఆలోచిస్తాడో ఎవరికీ తెలియదు అంటూ కామెంట్ చేసింది. అతడితో గడపిన సమయంలో రణబీర్ లో గమనించింది ఇదే అటూ దీపిక చెప్పుకొచ్చింది. అతడు మనసులోని భావాల్ని బయట పెట్టలేడు. ఇప్పటికైనా అది నేర్చుకుంటాడని భావిస్తున్న అంటూ దీపిక చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X