మరొక హీరోతో దీపికా పదుకొన్ లిప్ లాక్.. గర్వంగా ఉందంటూ భర్త రణ్‌వీర్‌ షాకింగ్ రియాక్షన్

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా గ్లామరస్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న దీపికా పదుకోన్ ఇటీవల ఒక సినిమా తో అందరికీ షాక్ ఇచ్చింది అని చెప్పాలి.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను మాత్రమే కాకుండా ప్రయోగాత్మకమైన సినిమాలను కూడా చేస్తున్న దీపికా పదుకొనె రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన గెహ్రియాన్‌ సినిమాలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చింది. వయసులో తన కంటే చిన్నవాడైన హీరో తో లిప్ లాక్ సన్నివేశాల్లో ఆమె రెచ్చిపోయి నటించింది.. ఈ విషయంలో దీపికా పదుకొన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ గట్టిగానే జరుగుతోంది. ఇక ఈ సమయంలో ఆమె భర్త రణ్ వీర్ సింగ్ స్పందించాడు.. వివరాల్లోకి వెళితే..

అక్రమ సంబంధం పెట్టుకునే యువతిగా..

అక్రమ సంబంధం పెట్టుకునే యువతిగా..

ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ఉండాలి అనే దీపికా పదుకొన్ చాలా జాగ్రత్తగా కథలనే సెలెక్ట్ చేసుకుంటుంది. అయితే ఇటీవల ఆమె నటించిన గెహ్రియాన్‌ సినిమాలో ఎవరూ ఊహించని విధమైన ఒక పాత్రలో కనిపించింది. సినిమాలో తన కజిన్ బాయ్ ఫ్రెండ్ తో అక్రమ సంబంధం పెట్టుకునే యువతిగా కనిపించి షాక్ ఇచ్చింది.

 నీ భర్త పర్మిషన్ తీసుకున్నవా?

నీ భర్త పర్మిషన్ తీసుకున్నవా?

అయితే సినిమాలో దీపికా రొమాంటిక్ సన్నివేశాలలో రెచ్చిపోయి నటించింది.. గతంలో చాలాసార్లు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినా దీటుగా ఈసారి మాత్రం ఒక అడుగు ముందుకు వేసి శృంగార సన్నివేశాల్లో గ్లామర్ డోస్ పెంచింది. ఇక ఆమె సీన్స్ పై ఓ వర్గం నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. నీ భర్త పర్మిషన్ తీసుకున్నవా? అని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇక వాటిపై కౌంటర్ ఇచ్చే విదంగానే దీపికా స్పందిస్తూ వస్తోంది.

స్పందించిన రణ్ వీర్

స్పందించిన రణ్ వీర్

ఇక దీపికా పదుకొన్ భర్త రణ్ వీర్ మొదటిసారి గెహ్రియాన్‌ లో భార్య రొమాన్స్ గురించి స్పందించారు. దీపికాతో పర్యటనకు వెళ్లిన ఓ ఫోటోలో రణ్‌వీర్‌ లిప్ లాక్ తో కనిపించాడు. ఇక ఆ ఫొటోను షేర్‌ చేస్తూ.. గెహ్రియాన్‌లో ఆమె నటనపై రణ్ వీర్ ప్రశంసలు కురింపించడంపై హాట్ టాపిక్ గా మారింది. గెహ్రియాన్‌ లో దీపికా నటన అద్భుతం అంటూ.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని అన్నాడు.

మురిసిపోయిన రణ్ వీర్

మురిసిపోయిన రణ్ వీర్

దీపికా నటన ఏమిటో మరోసారి ఋజువయ్యింది అంటూ రణ్ వీర్ మురిసిపోయాడు. రణ్ వీర్ అలా అనేక రకాల ప్రశంసలు కరిపించడంతో ఓ వర్గం నెటిజన్లు ఈ జంటపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మీ లాంటి భర్త ఆమెకు దొరకడం అదృష్టం అంటూ క్యూట్ కపుల్ అని కొనియాడారు. ఇక రణ్ వీర్ దీపికాతో త్వరలోనే ఒక కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

 టెన్షన్ లేకుండా..

టెన్షన్ లేకుండా..

ఇక సిద్దార్థ్ చతుర్వేదితో కలిసి నటించిన సన్నివేశాల్లో దీపికా ఏ మాత్రం ఇబ్బంది పడలేదట. అంతే కాకుండా సహా నటులతో రొమాన్స్ చేసే ముందు ఆమె వారిని టెన్షన్ పడకుండా మాట్లాడడం జరిగిందట. ముందుగానే అతనీతో కొంత మాట్లాడి సన్నివేశాలకు ప్రిపేర్ చేసిందట. ఇక ప్రస్తుతం గెహ్రియాన్ సినిమాకు అమెజాన్ ప్రైమ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X