వీడియో: ఎన్టీఆర్ రోల్‌లో దుమ్ము రేపుతున్న రణవీర్ సింగ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం, ఎన్టీఆర్ విలక్షణమైన నటనతో టెంపర్ చిత్రం మంచి విజయం సాధించింది. సరికొత్త కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. అవినీతికి అలవాటుపడ్డ పోలీస్ అధికారి బలమైన సంఘటనలతో ఎలా మారాడు అనే కథతో ఈ చిత్రం రూపొందింది.

టెంపర్ చిత్రం బాలీవుడ్ వారిని సైతం ఆకర్షించింది. ప్రస్తుతం టెంపర్ చిత్రం బాలీవుడ్ లో సింబా పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. తాజగా ఈ చిత్ర మేకింగ్ వీడియోని విడుదుల చేశారు. ఎన్టీఆర్ పాత్రలో రణవీర్ సింగ్ ఒదిగిపోయి నటిస్తున్నాడు. టెంపర్ ఫస్ట్ హాఫ్ లో వెటకారం ఎక్కువ ఉన్నా పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఆ నటన రణవీర్ సింగ్ బాడీ లాంగ్వేజ్ కు సరిపోతుంది.

Ranveer Singh gives a sneak-peek into the power of Simmba.

సింబా చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ టెంపర్ కథ బాలీవుడ్ లో ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూద్దాం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X