దీపికా పదుకొనె ఇప్పుడే కోలుకుంటోంది.. పెళ్లి ఎప్పుడో నేనే చెబుతా!

దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ వివాహం గురించి మీడియాలో గత కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాదే దీపికా, రణవీర్ వివాహం జరగబోతోందంటూ ఇటీవల బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ మధ్యన దీపికా పెళ్ళికి అవసరమైన ఆభరణాల కోసం షాపింగ్ కూడామొదలు పెట్టిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తల గురించి రణవీర్ సింగ్ తాజగా స్పందించాడు.

తమ వివాహం గురించి మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే అని రణవీర్ సింగ్ తెలిపాడు.ఇంతవరకు తమ వివాహానికి సంబంధించి ఎటువంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చాడు. తమ వివాహం ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని రణవీర్ తెలిపాడు. తమ వివాహం ఖరారైతే మొదట తానే మీడియాతో ప్రకటిస్తానని రణవీర్ సింగ్ తెలిపాడు.

Ranveer Singh reveals what is stopping him from marrying Deepika

దీపికా పదుకొనె ప్రస్తుతం వెన్ను నొప్పి నుంచి ఇప్పుడే కోలుకుంటోంది. అదీ కాకుండా తామిద్దరం సినిమాలతో బిజీగా ఉన్నాం అని రణవీర్ సింగ్ తెలిపాడు. ఇరు కుటుకబ సభ్యులు తమ వివాహానికి ముహూర్తం ఖరారు చేసారని వస్తున్న వార్తలని రణవీర్ సింగ్ ఖండించాడు. 2013 లో రామ్ లీలా ఛితంలో నటించిన తరువాత దీపికా, రణవీర్ మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం వీరిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X