»   » శ్రీదేవి అరుదైన ఫోటోస్: తల్లిదండ్రులు, సోదరి, ఇతర బంధువులతో....

శ్రీదేవి అరుదైన ఫోటోస్: తల్లిదండ్రులు, సోదరి, ఇతర బంధువులతో....

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మనం ఇప్పటి వరకు శ్రీదేవి ఫోటోలు వేలల్లో చూసుంటాం. భర్త, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉన్న ఫోటోస్ వందల్లో చూసుంటాం. కానీ శ్రీదేవి తన తల్లిదండ్రులు, సోదరి, ఇతర బంధువులతో కలిసి ఉన్న ఫోటోలు కనిపించడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఫోటోలను ఫిల్మీబీట్ ప్రేక్షకుల కోసం సేకరించాం. ఈ ఫోటోలు చూస్తే భర్త బోనీతో సంబంధం లేకుండా శ్రీదేవికి ఇంత పెద్ద కుటుంబం ఉందా? అని ఆశ్చర్యపోక తప్పదు.

  Sridevi's Sister Ready To Break Her Silence

  ఈ ఫోటోలు నిశితంగా గమనిస్తే.... ఆమె ముఖంలో ఒక గ్లో మనం గమనించవచ్చు. అయితే బోనీతో పెళ్లి తర్వాత ఈ గ్లో ఆమె ముఖంలో మాయమైంది. బోనీ మొదటి భార్యతో గొడవలు, అతడు అప్పులకు తన ఆస్తులు అమ్మడం లాంటి అంశాలతో శ్రీదేవి మనోవేదనలో కూరుకుపోయారు. పెళ్లి తర్వాత ఆమె జీవితంలో సంతోషమే కరువైందని శ్రీదేవి బంధువులు సైతం చెబుతున్నమాట.

  శ్రీదేవి ఫ్యామిలీ

  శ్రీదేవి ఫ్యామిలీ

  పెళ్లికి ముందు యుక్త వయసులో ఉన్నపుడు తన ఎంటైర్ ఫ్యామిలీతో శ్రీదేవి గ్రూఫ్ ఫోటో. ఈ ఫోటో ఎంతో అద్భుతంగా ఉంది కదూ!

  తల్లి, తండ్రి, సోదరితో

  తల్లి, తండ్రి, సోదరితో

  తన తండ్రి అయ్యప్పన్, తల్లి రాజేశ్వరి, సోదరి శ్రీలతతో కలిసి శ్రీదేవి.

  సిస్టర్ లవ్

  సిస్టర్ లవ్

  శ్రీదేవి, ఆమె సోదరి శ్రీలత ఎంతో కలివిడిగా ఉండేవారు. మంచి స్నేహితుల్లా మెలిగేవారు.

  ఇద్దరు కూతుళ్లతో రాజేశ్వరి

  ఇద్దరు కూతుళ్లతో రాజేశ్వరి

  తన ఇద్దరు కూతుళ్లు శ్రీదేవి, శ్రీలతతో కలిసి తల్లి రాజేశ్వరి.

   సో క్యూట్

  సో క్యూట్

  మనకు పాతకాలం నాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఎంతో క్యూట్‌గా ఉంది కదూ.

  అమ్మ ప్రేమ

  అమ్మ ప్రేమ

  ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకంటే గొప్పది మరేదీ ఉండదు. అమ్మ పిల్లలను ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించరు.

  మరిదితో కలిసి

  మరిదితో కలిసి

  తన సోదరి, మరిదితో కలిసి శ్రీదేవి పాతకాలం నాటి ఫోటో. శ్రీదేవికి చెందిన అత్యంత అరుదైన ఫోటోల్లో ఇదీ ఒకటి.

  శ్రీదేవి డీప్ థాట్స్

  శ్రీదేవి డీప్ థాట్స్

  ఈ ఫోటో చూశారా? శ్రీదేవి ఏదో డీప్‌గా ఆలోచిస్తున్నట్లు ఉంది కదూ. ఆమె ఆలోచన ఏమైఉంటుందో?

  సూపర్ ఓల్ట్ పిక్

  సూపర్ ఓల్ట్ పిక్

  శ్రీదేవికి సంబంధించి ఓల్డ్ చిత్రాల్లో ఇదీ ఒకటి. శ్రీదేవికి సంబంధించిన మధుర జ్ఞాపకాల్లో ఇదీ ఒకటి.

  ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో

  ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో

  1990లో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో సోదరి శ్రీలత, తల్లి రాజేశ్వరితో కలిసి శ్రీదేవి.

   అమ్మా, నాన్నా

  అమ్మా, నాన్నా

  తన తల్లిదండ్రులు అయ్యప్పన్, రాజేశ్వరితో కలిసి అతిలోక సుందరి.

   శ్రీదేవీ మదర్

  శ్రీదేవీ మదర్

  తన తల్లితో కలిసి శ్రీదేవి. ప్రస్తుతం శ్రీదేవి కూడా అందరినీ వదిలితన తల్లి వద్దకు వెళ్లింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.

  English summary
  We've all seen a thousands of pictures of Sridevi with Boney Kapoor and her children Jhanvi and Khushi Kapoor but have you ever seen pictures of Sridevi with her father, mother and sister Srilatha? Her family tree is big and she is blessed to have a lot of relatives who love and care for her. We have collated old, rare and unseen pictures of Sridevi with her parents, sister and her extended family tree and looking at the images you'll realise that she indeed was so lucky to have such a wonderful family in the first place. The pictures showcase that old is truly gold! View them below.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more