Rashmika Mandanna: సరికొత్త వివాదంలో రష్మిక మందన్న మూవీ

ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ బిజీగా ఉన్న హీరోయిన్స్ లో సెన్సేషనల్ ీరోయిన్ రష్మికా మందన్నా కూడా కాదు రష్మిక మందన్నా ఒక్కతే ఉందని చెప్పాలి. వరుస సినిమాలు అంతకు మించిన హిట్స్ అందిస్తూ ప్రొడ్యూసర్స్ కి గోల్డెన్ లెగ్ గా ఈమె నిలిచింది. అయితే రష్మిక లేటెస్ట్ గా కాలికి కట్టుతో కుంటుతూ కనిపించడం ఫ్యాన్స్ కి కొంచెం కంగారు కలిగిలిచింది.

కాగా రష్మిక ఇలా తన బాలీవుడ్ సినిమా "చ్ఛావా" ట్రైలర్ లాంచ్ కోసం అంత కష్టంలో కూడా హాజరైంది. మరి ఇంతలా డెడికేషన్ చూపించిన రష్మిక ఈ సినిమాలో మరో స్ట్రాంగ్ రోల్ దక్కించుకున్నట్టుగా ట్రైలర్ చూసిన తర్వాత అర్ధం అయ్యింది. కాగా ఈ సినిమా ట్రైలర్ పై సోషల్ మీడియాలో కాంట్రవర్సీ నడుస్తుంది.

rashmika mandanna chhaava getting controversy after trailer release

మన దేశ చరిత్రలో ఎందరో వీరులు ఆ వీరులలో ఒకరైన ఛత్రపతి శివాజీ వారసుడు ఛత్రపతి శంభాజీ జీవిత చరిత్రపై తెరకెక్కించారు. అయితే అప్పట్లో వచ్చిన టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇపుడు ట్రైలర్ వచ్చిన తర్వాత మాత్రం మతపరంగా కల్లోలం జరిగేలా కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో కొందరు హిందూ మరియు ముస్లిం నెటిజన్స్ నడుమ యుద్ధం నడుస్తుంది.

మన దేశపు చరిత్రలో చాలా సినిమాలు పలు యదార్ధ ఘటనలు ఆధారంగా వచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో చాలా సెన్సిటివ్ అంశాలు కూడా టచ్ చెయ్యడం జరిగింది. అయితే ఆ చరిత్రలోనే చూసుకుంటే అప్పట్లో ఔరంగజేబు పరిసాలన హిందువుల విషయంలో జరిపిన ఊచకోత వాటిని ఎదిరించిన హిందూ మహారాజులు వారిని కూడా ఎంత దారుణంగా హింసించి దెబ్బ తీశారు లాంటివి చూపించే సినిమాలు వచ్చాయి.

అయితే ఇపుడు చ్ఛావా ట్రైలర్ వచ్చాక ఈ సినిమా ఇంకో ఇస్లామోఫోబిక్ సినిమా వస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో హిందూ నెటిజన్స్ కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇలా ట్రైలర్ వచ్చిన తర్వాతే ఈ రేంజ్ కాంట్రవరసీ ఇపుడు మొదలైంది. కాగా ఇప్పుడే ఇలా ఉంటే ఇక సినిమా వచ్చిన తర్వాత ఇంకెలా ఉంటుందో చూడాలి మరి.

rashmika mandanna chhaava getting controversy after trailer release

బాలీవుడ్ లో చాలా సినిమాలు ఈ తరహా జానర్లో వచ్చినవి చాలా కాంట్రవర్సీ అయ్యాయి. మరి చ్ఛావా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి. కాగా ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్ గా బాలీవుడ్ వెర్సటైల్ నటుడు విక్కీ కౌశల్ నటించగా ట్రైలర్ తర్వాత తన పెర్ఫామెన్స్ చూసి మంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి.

అలాగే ఈ సినిమాని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించగా స్త్రీ 2, మూంజ్య లాంటి సెన్సేషనల్ హిట్స్ ని గత ఏడాది ఇచ్చిన ప్రముఖ నిర్మాణ సంస్థ మాడక్ ఫిలిమ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమా ఈ ఫిబ్రవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X