twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి లేకపోవడం బాధాకరం.. మామ్‌గా ఆమె ఓ అద్భుతం..

    By Rajababu
    |

    ప్రతిష్టాత్మక 65వ జాతీయ సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ అవార్డుల కమిటీ జ్యూరీ, చైర్మన్ బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ ఈ అవార్డులను ప్రకటించారు. 2017లో విడుదలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో వచ్చిన అద్భుతమైన చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు.

    శ్రీదేవి జాతీయ ఉత్తమ అవార్డును గెలుచుకోవడానికి ఆమె ముమ్మాటికి అర్హురాలే. ఆమెకు అవార్డు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. మామ్ చిత్రంలో శ్రీదేవి అద్భుతంగా నటించింది. ఈ సమయంలో ఆమె లేకపోవడం చాలా బాధకరం. మా సినిమాకు అవార్డు రావడం గొప్ప వార్త అని దర్శకుడు రవి ఉడయవార్ స్పందించారు.

    జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యులుగా ప్రముఖ నటి గౌతమి, ఇంతియాజ్‌ హుస్సేన్‌, గేయ రచయిత మెహబూబ్‌, పి.శేషాద్రి, అనిరుద్ధా రాయ్‌ చౌదరి, రంజిత్‌ దాస్‌, రాజేశ్‌ మపుస్కర్‌, త్రిపురారి శర్మ, రూమీ జఫ్రే ఉన్నారు. మే3 తేదీన విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తారు.

    Ravi Udayawar: Sridevi done fabulous job in Mom

    ప్రస్తుతం ఏడాది ప్రకటించిన జాతీయ సినిమా అవార్డుల్లో దివంగత నటి, అందాల తార శ్రీదేవి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకొన్నారు. మరణాంతరం ఈ అవార్డును శ్రీదేవి గెలుచుకోవడం భావోద్వేగమైన అంశంగా మారింది. శ్రీదేవికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకోవడం పట్ల మామ్ చిత్ర దర్శకుడు రవి ఉదయావర్ స్పందించాడు.

    శ్రీదేవి జాతీయ ఉత్తమ అవార్డును గెలుచుకోవడానికి ఆమె ముమ్మాటికి అర్హురాలే. ఆమెకు అవార్డు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. మామ్ చిత్రంలో శ్రీదేవి అద్భుతంగా నటించింది. ఈ సమయంలో ఆమె లేకపోవడం చాలా బాధకరం. మా సినిమాకు అవార్డు రావడం గొప్ప వార్త అని దర్శకుడు రవి ఉడయవార్ స్పందించారు.

    English summary
    Mom director Ravi Udayawar on Sridevi winning the Best Actress Award: He said that ‘She deserves it. I’m really happy, it’s a great news for me because it was our film. She had done a fabulous job. We all are missing her now.’
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X