twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేశీ స్టెప్పులను మక్కీకి మక్కీ దించేసిన ఇండోనేషియా ట్రూప్.. వైరల్ వీడియో

    |

    విదేశాల్లో బాలీవుడ్ పాటలకు ఎనలేని ఆదరణ నెలకొని ఉంది. దశాబ్దాలుగా హిందీ పాటల్లోని మాధుర్యాన్నీ ఎన్నో దేశాలు ఆశ్వాదిస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దక్షిణాదిపాటలనూ అంతర్జాతీయ ప్రేక్షకులను ఆదిరిస్తూనే ఉన్నారు. అయితే ఇండోనేషియాకు చెందిన ఓ డాన్స్ ట్రూప్ ఏకంగా ఓ దేశీ సాంగ్ ను మక్కీకి మక్కీ కాపీ కొట్టేసి రీ క్రియేట్ చేశారట.

    ఇండోనేషియాలో మాములూగానే బాలీవుడ్ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది. మన సంస్కృతి సంప్రదయాలు వెల్లివిరిసే పాటలకు అక్కడ విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక ఇలాంటి పాటలు సైతం అక్కడ విపరీతమైన ఆదరణ చూరగొంటున్నాయి. అయితే ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓ డాన్స్ ట్రూప్, ఓ హిందీ పాటను శాంతం రీక్రియేట్ చేసి వాహ్వా అనిపించుకున్నారు.

    Recreating Bhole Chudiyan... Indonesian video goes viral

    కరణ్ జోహార్ సూపర్ హిట్ సినిమా ఖభీ ఖుషీ ఖభీ ఘమ్ లోని బోలే చూడియా పాటలోని ప్రతి ఫ్రేమును అచ్చంగా అదే విధంగా దించేశారు. ఇక ఈ వీడియోను వారి అఫీషియల్ సైట్ లో పోస్ట్ చేయగా, రోజుల వ్యవధిలోనే అది 100 మినియన్ వ్యూస్ సాధించింది. ఏమైనా కల్ట్ క్లాసిక్ ను మక్కీకి మక్కీ దించేసిన ఈ ట్రూప్ భవిష్యత్తులో ఇంకెన్ని వండర్స్ చేస్తుందో చూడాలి.

    English summary
    Demand for Bollywood songs increases as the Indonesian trope re creates bhole chudiyan song from Khabi Kushi Khabi Gham movie and it goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X