For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గ్లామర్‌ షోతో చంపేస్తున్న స్టార్ హీరో కూతురు.. స్టన్నింగ్‌గా ఓ రేంజ్‌లో అందాల విందు!

  |

  ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ సినిమాల కంటే కూడా వారి గ్లామర్ తోనే ఎక్కువగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వారసత్వం నుంచి వచ్చిన వారు కూడా అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక్కడ ఒక ప్రముఖ స్టార్ హీరో కూతురు కూడా నేటితరం బ్యూటీలకు పోటీ గా అందాల ప్రదర్శన తో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె మరెవరో కాదు సారా అలీ ఖాన్. రీసెంట్ గా ఈ బ్యూటీ ఒక ఫోటో షూట్ లో పాల్గొన్న విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

   సుశాంత్ సింగ్ సినిమాతో..

  సుశాంత్ సింగ్ సినిమాతో..

  సారా అలీ ఖాన్ సినిమాల కంటే ఎక్కువగా తన గ్లామరస్ ఫోటోలతోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుందనే చెప్పాలి. ఈ బ్యూటీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక సుశాంత్ సీంగ్ రాజ్ పుత్ నటించిన కేధర్నాథ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమాతో మంది గుర్తింపు కూడా అందుకుంది.

  భారీగా ఫాలోవర్స్

  భారీగా ఫాలోవర్స్

  ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల అత్యధిక వేగంగా ఇన్ స్టాగ్రామ్ లో 40 మిలియన్ల ఫాలోవర్స్ అందుకోవడం విశేషం. సారా అలీ ఖాన్ మరెవరో కాదు ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య గారాల కూతురు.

  ధనవంతురాలైన హీరోయిన్

  ధనవంతురాలైన హీరోయిన్

  పటౌడీ ఫ్యామిలీకి చెందిన సారా అలీ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ధనవంతురాలైన హీరోయిన్లలో ఒకరు అని చెప్పవచ్చు. అయితే ఆమెకు ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ కూడా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పోటీగా ఎంత మంది ఉన్నప్పటికీ కూడా సారా అలీ ఖాన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది అనే చెప్పాలి. ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ గా మారుతూ ఉంటాయి. రీసెంట్ గా కూడా సారా అలీ ఖాన్ సరికొత్త గ్లామర్ షో ఎంతగానో ఆకట్టుకుంది.

   గ్లామర్ షో

  గ్లామర్ షో

  ఇటీవల ముంబైలో జరిగిన ఒక అవార్డు ఈవెంట్ లో సారా అలీ ఖాన్ బ్లాక్ అండ్ వైట్ గౌనులో ఎంతగానో ఆకట్టుకుంది. ఒకవైపు క్లీవేజ్ షో తో పాటు మరో వైపు లెగ్స్ అందాలతో కూడా అమ్మడు టాప్ టు బాటమ్ స్టన్ అయ్యేలా చేసింది. ఆమె ఫోటోలను చూసిన నెటిజన్లు చాలా అందంగా ఉన్నట్లు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

  ట్రోలింగ్ కు ఛాన్స్ ఇవ్వకుండా

  ట్రోలింగ్ కు ఛాన్స్ ఇవ్వకుండా

  సారా అలీ ఖాన్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి మరొక ముఖ్య కారణం ఆమె ఎలాంటి డ్రెస్ వేసినా కూడా అందులో చాలా స్టైల్ గా కనిపిస్తూ ఉంటుంది. మిగతా వారు ఇదే తరహాలో కనిపించే ప్రయత్నాలు చేసినప్పటికీ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. కానీ అమ్మడు అలా కాకుండా జాగ్రత్త పడుతోంది.

  టాప్ లిస్ట్ లో..

  టాప్ లిస్ట్ లో..

  ఏ మాత్రం వల్గారిటీగా కనిపించకుండా ఫాలోవర్స్ ను తనదైన శైలిలో పాజిటివ్ గ్లామర్ తో ఆకట్టుకునే అతి కొద్దిమంది నటీమణుల్లో సారా అలీ ఖాన్ టాప్ లిస్ట్ లో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం సారా అలీ ఖాన్ రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. చివరగా ఆమె ఆత్రంగి రే అనే సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఇక ఇప్పుడు లక్ష్మణ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. అలాగే గ్యాస్ లైట్ అనే మరో ప్రాజెక్టు కూడా షూటింగ్ దశలో ఉంది.

  English summary
  Saif ali khan daughter sara ali khan stunning glamorous show at mumbai event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X