twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నూలుపోగు కూడా లేకుండా నగ్నంగా... హద్దులు దాటిన దర్శకుడి మనవరాలు, షాకవుతున్న జనం!

    |

    Recommended Video

    Sakshi Chopra Shedded All Her Clothes And Went Naked

    సాక్షి చోప్రా... బాలీవుడ్‌లో రామాయణం తీసిన లెజెండరీ దర్శకుడు రామానంద్ సాగర్ ముని మనవరాలు. ఇపుడు ఈ చిన్నది సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో సంచలనంగా మారిపోయారు. నిన్న మొన్నటి వరకు కేవలం బికినీ పోస్టులకే పరిమితమైన ఈ యంగ్ గర్ల్... తాజాగా పూర్తి నగ్నంగా ఫోజులు ఇచ్చి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

    సాధారణంగా మోడల్స్, హీరోయిన్లు పబ్లిసిటీ, పాపులారిటీ కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయడం మామూలే. అయితే సాక్షి చోప్రా హద్దులు దాటిన ఫోజులు ఇవ్వడం, అసభ్యమైన ఫోటోలు షేర్ చేస్తుండటం విమర్శకుల దారి తీస్తోంది.

    ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా

    20 ఏళ్ల సాక్షి చోప్రా తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా ఈ న్యూడ్ ఫోటోలు అభిమానులకు షేర్ చేసింది. సోషల్ మీడియాలో దాదాపు 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ చిన్నది మరింత ఫాలోయింగ్ పెంచుకోవడానికే ఇలా చేసినట్లు స్పష్టమవుతోంది.

    ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది.

    ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది.

    ట్రినిటీ స్కూల్ ఆఫ్ లండన్లో తన పాఠశాల విద్య పూర్తి చేసుకున్న సాక్షి చోప్రా... ఆ తర్వాత ఫిల్మ్ మేకింగ్ కోర్స్ నేర్చుకోవడానికి యూఎస్ఏ వెళ్లింది. కాలిఫోర్నియాలోని ‘ది లీస్ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో జాయిన్ అయింది. ఇంకా ఇండస్ట్రీకి రాక ముందే తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

    ఇష్టం లేకుంటే నా ఫోటోలు చూడొద్దంటోంది

    ఇష్టం లేకుంటే నా ఫోటోలు చూడొద్దంటోంది

    సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న తన బోల్డ్ ఫోటోలపై విమర్శలు వస్తుండటంపై గతంలో ఓ ఇంటర్వ్యూలో సాక్షి చోప్రా స్పందించారు. ‘ఎవరికైనా నా ఫోటోలు నచ్చకపోతే చూడటం మానేయండి. నా వెనక చాలా రకాలుగా మాట్లాడుకుంటారని తెలుసు. కానీ నేను అవేమీ కేర్ చేయను. అలాంటి వారికి నేను చెప్పేది ఒకటే. కేవలం వేసుకునే దుస్తులను బట్టి మనుషులను జడ్జ్ చేయకూడదు' అన్నారు.

    అందుకే ఇలా మొండిగా తయారైందా?

    అందుకే ఇలా మొండిగా తయారైందా?

    తల్లిదండ్రులు విడిపోవటంతో స్వతంత్ర్య భావాలతో పెరిగినందు వల్లే ఈ బ్యూటీ హద్దు పద్దు లేకుండా ప్రవర్తిస్తుంది అనేది కొందరి వాదన. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే తనకు నచ్చినట్లు జీవిస్తాను అంటూ ఎదురు సమాధానం చెబుతుందట. తన తల్లిదండ్రులు విడిపోయినప్పుడు మాట్లాడని ఈ సమాజం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ఎదురు ప్రశ్నిస్తోందట.

    English summary
    Sakshi Chopra shedded all her clothes and went butt naked. Shewas seen flaunting with her bare back and wrote a philosophical caption on her Instagram. Sakshi Chopra is the daughter of Meenakshi Sagar, Ramanand Sagar's granddaughter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X