బిగ్ బాస్ 14: లాంచ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సల్మాన్ ఖాన్.. మొదటి గెస్ట్ ఎవరంటే?

బుల్లితెరపై రేటింగ్స్ తో రికార్డులు సృష్టించడానికి సల్మాన్ ఖాన్ కూడా సిద్ధమవుతున్నాడు. రియాలిటీ షోలకు రారాజుగా క్రేజ్ అందుకుంటన్న హిందీ బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ కష్టకాలంలో నాగార్జున వేసిన మొదటి అడుగులు సక్సెస్ అయ్యాయి. ఇక సల్మాన్ ఖాన్ కూడా షో లాంచ్ డేట్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే వరకు అసలు షోలను స్టార్ట్ చేయకుడదని అనుకున్నారు. కానీ వైరస్ ఇబ్బందులు ఇప్పట్లో తగ్గేలా లేవని మనమే జాగ్రత్తలు తీసుకొని డేరింగ్ స్టెప్ తీసుకోవాలని నాగార్జున నీరూపించాడు. జాగ్రత్తలు పాటిస్తూ షోను ఎలా నడిపించాలో తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు నీరూపించారు. దీంతో హిందీ నిర్వాహకులు కూడా అదే తరహాలో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Salman khan Bigg boss 14 show airs From october

ఇక షోను అక్టోబర్ 3న గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో కూడా కూడా 16మందిని ఫైనల్ చేశారట. ఇక మల్టీ టాలెంటెడ్ గర్ల్ షెహ్నజ్ గిల్ ఫస్ట్ గెస్ట్ గా ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది.

సింగర్ గానే కాకుండా మోడల్ గా నటిగా కూడా ఎంతగానో క్రేజ్ అందుకున్న షెహ్నజ్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తే మొదటిరోజే షోకి భారీ హైప్ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X