twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్ పిక్స్: సల్మాన్ ఖాన్‌తో హాట్ బ్యూటీలు.. గర్ల్ ఫ్రెండ్ ముందే ఆమెతో అలా!

    |

    Recommended Video

    Salman Khan hugging Elli in Iulia Vantur’s presence

    సల్మాన్ ఖాన్ ఏదో ఒక విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల సల్మాన్ ఖాన్ జోధ్ పూర్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. కాగా సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తాను కమిటైన ప్రాజెక్ట్స్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ జీవితంలో పెళ్లి అనేది లేకపోయినా ప్రేమ వ్యవహారాలకు మాత్రం తక్కువ కాదు. ఈ ఐదు పదుల బ్యాచులర్ తో చాలా మంది భామలు ప్రేమ కలాపాలు జరిపారు. సల్మాన్ ఖాన్ తో రొమేనియన్ బ్యూటీ ఇలియా వంటూర్ చాలా కాలం నుంచి ప్రేమాయణం సాగిస్తుందని వార్తలు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లవ్ బర్డ్స్ మధ్యచోటు చేసుకున్న ఘటన బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

    బిజీగా సల్లూభాయ్

    బిజీగా సల్లూభాయ్

    సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసులో జైలుకు వెళ్లడంతో అతడిని నమ్ముకుని ఉన్న నిర్మాతల గుండెల్లో గుబులు మొదలైంది. కానీ రెండు రోజులు జైల్లో గడిపాక సల్మాన్ ఖాన్ కు బెయిల్ లభించింది. దీనితో నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తాను కమిటై ఉన్నా చిత్రాలన్నీ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

    రేస్ 3 షూటింగ్

    రేస్ 3 షూటింగ్

    సల్మాన్ ఖాన్ రేస్ 3 చిత్ర షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. అదే సమయంలో ఖాళీ దొరికినప్పుడల్లా తన స్నేహితులతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడట. సల్మాన్ ఖాన్ రొమేనియన్ బ్యూటీ ఇలియాలో ఎఫైర్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

    షాకిచ్చిన ఎల్లి అవ్రం

    షాకిచ్చిన ఎల్లి అవ్రం

    స్వీడన్ భామ ఎల్లి అవ్రం పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. నిన్న మొన్నటి వరకు ఈ భామ స్వీడన్ లో తన ఫ్యామిలీతో గడిపింది. ఇటీవలే ముంబైకి చేరుకుంది. ఈ హాట్ బ్యూటీ సల్మాన్ ఖాన్ కోసమే ముంబై వచ్చిందా అని ఈ ఫోటోలు చూస్తే అనిపించక మానదు.

    ఇద్దరు భామలతో కలసి

    ఇద్దరు భామలతో కలసి

    సల్మాన్ ఖాన్ తో కలసి ఎల్లి అవ్రం, ఇలియా ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సల్మాన్ ఖాన్ తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పబడే ఇలియా ముందే ఎల్లి అవ్రం హగ్ చేసుకున్న ఫోజు చూస్తే షాక్ అవ్వాల్సిందే. వీరి ముగ్గురి మధ్య ఎం జరుగుతుందని బాలీవడ్ వర్గాలు తెగ చర్చించుకుంటున్నాయి.

    కొద్ది సేపటికే

    కొద్ది సేపటికే

    ఎల్లీ అవ్రం సల్మాన్ తో దిగిన సెల్ఫీలని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ సెల్ఫీ గురించి రూమర్లు మొదలు కావడంతో కొద్దీ సేపటికే ఆ సెల్ఫీని డిలీట్ చేసింది. అయినా సల్మాన్ ఖాన్ కి పెళ్లి కాలేదన్న మాటే కానీ ప్రియురాళ్లకు తక్కువైతే కాదు.

    English summary
    Salman Khan hugging Elli Avram. Pics goes viral in social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X