Salman Khan పరువు పోయేలా.. రాధేను బహిష్కరించండి అంటూ ట్విట్టర్‌లో ట్రెండింగ్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక మార్కెట్ ఉన్న హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. కమర్షియల్ గా మినిమమ్ బాక్సాఫీస్ హిట్స్ అందుకునే భాయ్ ఈ సారి రాధే సినిమాతో ఊహించని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒకప్పుడు సౌత్ లో ఉండే హీరోయిజం ఎలివేషన్స్ ఇప్పుడు వాడేస్తున్నారు అంటూ ఒకరేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇక రాధే సినిమాను బైకాట్ చేయాలి అంటూ అనేక రకాల కారణాలతో నెటిజన్లు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు.

యామిని భరద్వాజ్ హోమ్లీ ఫోటోషూట్.. సంప్రదాయ పద్దతిలో మరింత అందంగా

ప్రయోగాలకు దూరంగా

ప్రయోగాలకు దూరంగా

బాలీవుడ్ హీరోలలో సల్మాన్ ఖాన్ ఒక్కడే కాస్త ప్రయోగాలకు దూరంగా ఉంటాడు. ఆ విషయం సల్మాన్ ఖాన్ కూడా ఓపెన్ గానే చెప్పేస్తూ ఉంటాడు. మిగతా హీరోల మాదిరిగా ప్రయోగాత్మకమైన పాత్రల్లో నేను నటించలేను అని. అయితే సల్మాన్ కొన్నిసార్లు ఆదాయం పెంచుకోవాడనికి మాత్రమే కమర్షియల్ గా ఎలా పడితే అలా సినిమాలు చేస్తూనే ఉంటాడు అని కామెంట్స్ అందుకుంటూ ఉంటాడు.

క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ భార్య బోల్డ్ ఫోటోలు వైరల్.. ఘాటుగా క్లీవేజ్ షోతో హంగామా

బైకాట్ చేయాలని..

బైకాట్ చేయాలని..

ఇక ప్రభుదేవా దర్శకత్వంలో చేసిన రాధే సినిమా సల్మాన్ కు ఇప్పుడు పెద్ద సమస్యలా మారింది. నలు వైపుల నుంచి అనేక రకాల సమస్యలను ఉదాహరణగా చెబుతూ నెటిజన్లు అతని సినిమాను బైకాట్ చేయాలని అంటుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇక మధ్యలోకి సుశాంత్ సూసైడ్ కేసును కూడా ప్రస్తావిస్తుండడం వైరల్ అవుతోంది.

ప్రియమణి బోల్డ్ అండ్ బ్యూటీపుల్ గ్యాలరీ.. మీరెప్పుడూ చూడని ఫోటోలు

గతంలో చేసిన తప్పుల్ని కూడా

గతంలో చేసిన తప్పుల్ని కూడా

ప్రస్తుతం దేశంలో కరోనా విషమంగా మారుతున్న సమయంలో సల్మాన్ ఖాన్ ఈ విధంగా సినిమా రిలీజ్ చేయడం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. దానికి తోడు గతంలో చేసిన తప్పుల్ని కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. రాధే సినిమాను బైకాట్ చేయాలని అంటూ ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ ను గ్యాప్ లేకుండా ట్రెండ్ లిస్ట్ లోకి లాగుతున్నారు.

Recommended Video

Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
మరీ దారుణంగా ఉందని

మరీ దారుణంగా ఉందని

రాధే సినిమా పక్కా కమర్షియల్ సినిమా అని ముందు నుంచి బాగనా ప్రమోట్ చేశారు గాని సినిమా మరీ దారుణంగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఇక కొన్ని వెబ్ మీడియాలు బాక్సాఫీస్ హిట్ అనే రేంజ్ లో రేటింగ్స్ వేయడం కూడా వైరల్ గా మారింది. సల్మాన్ ఖాన్ తో నెపోటిజమ్ కూడా ట్రెండ్ లిస్ట్ లోకి చేరిపోయింది. మరి ఈ బైకాట్ రాధే వివాదంపై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X