సల్మాన్ ఖాన్ సినిమాకు భారీ ఆఫర్.. కరోనా కష్టకాలంలో కొత్త రికార్డ్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మార్కెట్ గత పదేళ్లుగా ఏ మాత్రం తగ్గడం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ మూడు వందల కోట్ల రూపాయలను రాబడుతున్నాయి. సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే బిజినెస్ మొదలవుతుంది. ఇక ఈ సారి కరోనా కష్ట కాలంలో పెద్ద సినిమాలకు కష్టాలు తప్పవని అనుకుంటున్నా తరుణంలో భాయ్ అద్భుతమైన ఆఫర్ అందుకున్నాడు.

సాధారణంగా సల్మాన్ ఖాన్ కమర్షియల్ ఎలిమెంట్స్ లో అభిమానులకు నచ్చే విదంగా సినిమాలు చేస్తుంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే నెక్స్ట్ ఈ స్టార్ హీరో నుంచి రాధే అనే సినిమా రానుంది. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సల్మాన్ సొంత ప్రొడక్షన్ లో రూపొందించారు. అంచనాలు కూడా భారిగానే ఉన్నాయి. ఇక పూర్తిగా థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత సినిమాను రిలీజ్ చేద్దామని అనుకున్న సల్మాన్ ఒక ఆఫర్ రాగానే డీల్ క్లోజ్ చేశాడట.

Salman khan radhe movie solid bussiness deal

ప్రముఖ జీ స్టూడియోస్ ఇటీవల ఒక ఆఫర్ ఇవ్వగా మొదట ఎంతగానో ఆలోచించిన సల్మాన్ ఖాన్ ఆ తరువాత డీల్ మాట్లాడుకొని రూ.230కోట్లకు సెట్ చేసినట్లు సమాచారం. ఈ డీల్ తో సినిమాను జీ సంస్థ ఇష్టమున్నపుడు రిలీజ్ చేసుకోవచ్చు. అలాగే ఓటీటీలో కూడా ఎప్పుడూ రిలీజ్ చేయాలి, అలాగే టీవీ ప్రీమియర్స్ ఎప్పుడు పడాలనే నిర్ణయం కూడా వారి చేతుల్లోనే ఉంటుందట. హక్కులన్ని జీ సంస్థ 230కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X